మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత విజేతగా నిలిచింది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో యువ భారత్ 3-2(1-1)తో మూడు సార్లు చాంపియన్ చైనాపై అద్భుత విజయం సాధించింది.
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత హాకీ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 3-2తో దక్షిణ కొరియాపై గెలిచింది.
భారత హాకీ జట్టు మాజీ సారథి రాణి రాంపాల్ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. 16 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం తెలిపింది. భారత్ తరఫున 254 మ్యాచ్‌లు ఆడి 205 గోల్స్ చేసి�
సారథి హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్ చెరో రెండు గోల్స్ చేయడంతో జర్మనీతో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ను భారత హాకీ జట్టు 5-3తో గెలుచుకుంది.జర్మనీ తరఫున మజ్కోర్ (7, 57వ ని.) రెండు గోల్స్ చేయ�
సుల్తాన్ జోహర్ కప్ టోర్నీలో భారత యువ హాకీ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4-2తో జపాన్‌పై అద్భుత విజయం సాధించింది. అమిర్ అలీ(12ని), గుర్జోత్సింగ్(36ని), ఆనంద్ సౌరభ్(44న
సుమారు రెండు దశాబ్దాల పాటు భారత హాకీ జట్టుకు గోల్ కీపర్‌గా సేవలందించి ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికిన పీఆర్ శ్రీజేష్ స్థానాన్ని క్రిషన్ బహదూర్ పాఠక్ భర్తీ చేయనున్నాడు.
భారత హాకీ జట్టు అద్భుతం చేసింది! పారిస్ ఒలింపిక్స్‌లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. పునర్వైభవానికి టోక్యో ఒలింపిక్స్‌లో బీజం పడగా..పారిస్ విశ్వక్రీడల్లో తమ సత్తాఏంటో చేతల్లో చూపెట్టింది. స
Olympics | పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని నెగ్గింది. స్పెయిన్ జట్టును 2-1 తేడాతో ఓడించి భారత్ ఈ పతకాన్ని గెలుచుకుంది. భారత జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో కాంస్య ప�
భారత హాకీ జట్టు డిఫెండర్ అమిత్ రోహిదాస్ ఒక మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఆదివారం క్వార్టర్స్ పోరులో భాగంగా గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో అమిత్.. ప్రత్యర్థి జట్టు ఆటగాడు కల్నన్ను ఉద్దేశప�
ఒలింపిక్ క్రీడల్లో భారత హాకీ టీమ్‌కు మద్దతు పలకడం కోసం పారిస్ వెళ్లేందుకు సిద్ధమైన పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు కేంద్ర ప్రభుత్వం ‘పొలిటికల్ క్లియరెన్స్' నిరాకరించిందని అధికారిక వర్గాలు శనివారం వె�
రెండ్రోజుల క్రితం బెల్జియం చేతిలో ఓడి ‘పారిస్'లో తొలి ఓటమి రుచిచూసిన భారత హాకీ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత, పటిష్టమైన ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో సగర్వంగా క్వార్టర్�
ఒలింపిక్స్‌లో భారత హాకీది మరే దేశానికీ లేని ఘనమైన చరిత్ర. ఒక్కటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలతో భారత జైత్రయాత్ర అప్రతిహాతంగా సాగింది. విశ్వక్రీడల్లో భారత్ మొత్తం పది స్వర్ణాలు గె�
వచ్చే నెల పారిస్ వేదికగా జరుగబోయే ఒలింపిక్స్ కోసం భారత హాకీ జట్టును హాకీ ఇండియా బుధవారం ప్రకటించింది. సీనియర్లు, కొత్త కుర్రాళ్ల కలయికతో కూడిన 16 మంది సభ్యులకు హర్మన్‌ప్రీత్ సింగ్ సారథిగా వ్యవహరించన�