Rohit Sharma: రోహిత్ కంటే ముందు ఈ జాబితాలో ఎంఎస్ ధోని, మహ్మద్ అజారుద్దీన్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్‌ల భారత్‌కు వంద మ్యాచ్‌లకు సారథ్యం వహించినవారిలో ఉన్నారు.
ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ పేస్ట్రీ చెఫ్.. భారత జట్టుపై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. టీమ్ఇండియా వరల్డ్‌కప్‌ను గెలవాలని ఆకాంక్షిస్తూ.. చాకెట్లతో ప్రపంచకప్ ట్రోఫీని తయారు చేశారు.
Yashasvi Jaiswal | కెరీర్ ఆరంభంలో పానీపూరీలు అమ్మి పొట్ట పోసుకున్న యశస్వి.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ.. ఈ స్థాయికి చేరుకున్నాడు. దేశవాళీ, లిస్ట్-ఏ, రంజీ, ఐపీఎల్ ఇలా.. బరిలోకి దిగిన ప్రతి స్థాయిలోన
Virat Kohli | విరాట్ కోహ్లీ ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. నిరంతరం కష్టపడుతూ తన శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. ఫిట్నెస్ (Fitness) లో భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ విరాట్‌ను స్ఫూర�
Dream11 : డ్రీమ్11 కంపెనీ ఇక నుంచి ఇండియన్ క్రికెట్ జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించనున్నది. ఆ కంపెనీలో లోగో మన ఆటగాళ్ల జెర్సీలపై ఉంటుంది. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం జరిగింది. విండీస్‌తో జరిగే సిరీస్
బౌలింగ్ చేస్తున్నది స్పిన్నరా, పేసరా అనే దాంతో సంబంధం లేకుండా.. ఆడుతున్నది స్వదేశంలోనా, విదేశీ పిచ్‌లపైనా అని ఆలోచించుకోకుండా.. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఔటై తిరిగి పెవిలియన్‌కు చేరే వరకు ఒకే ఏక�
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా గారీ కిర్‌స్టెన్ అద్భుతాలు సృష్టించాడు. ఆఖరికి 2011 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టును విజయతీరాలకు చేర్చి చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు.
టీమిండియాకు 2017 నుంచి 2021 వరకు హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి.. భారత జట్టు ప్రదర్శనను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఐసీసీ టోర్నీలు నెగ్గలేదన్న బెంగ మినహా కెప్టెన్ విరాట్ కోహ్లి- హెడ్ కోచ్ రవిశాస్త్రిల కాలంలో భార�
కాన్పూర్: న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు భారత ఆటగాళ్లకు కేవలం ‘హలాల్’ మాంసం మాత్రమే అందించాలని నిర్ణయించిన బీసీసీఐ నిర్ణయం వివాదాస్పదమవుతున్నది. కాన్పూర్ వేదికగా గురువారం నుంచి భారత్, న్యూజిలాం�
టీమిండియా కెప్టెన్ అంటే.. ప్రపంచ క్రికెట్‌కే కెప్టెన్ అన్నట్టు ఉంటుంది. ఆర్థికంగా బీసీసీఐ బలంగా ఉండటమే అందుకు కారణం. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. ఆ నాడు టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్�