Virat Kohli | జిమ్‌లో చమటోడుస్తున్న విరాట్.. ఫోటోలు వైరల్
Virat Kohli | విరాట్ కోహ్లీ ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. నిరంతరం కష్టపడుతూ తన శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. ఫిట్నెస్ (Fitness) లో భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ విరాట్‌ను స్ఫూర్తిగా తీసుకుంటారు. వ్యాయామం, డైట్‌కు అంతలా ప్రాధాన్యమిస్తాడు ఈ స్టార్ బ్యాట్స్‌మెన్.
Virat Kohli | విరాట్ కోహ్లీ ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. నిరంతరం కష్టపడుతూ తన శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. ఫిట్‌నెస్‌లో భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) సభ్యులందరూ విరాట్‌ను స్ఫూర్తి (Inspiration) గా తీసుకుంటారు. వ్యాయామం, డైట్‌కు అంతలా ప్రాధాన్యమిస్తాడు ఈ స్టార్ బ్యాట్స్‌మెన్. తాజాగా కోహ్లీ జిమ్‌లో తన ‘లెగ్ డే(Leg Day)’ గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. “ప్రతిరోజూ లెగ్ డే అవ్వాలి. 8 ఏండ్ల నుంచి నేను ఇదే చేస్తున్నానంటూ” ట్విట్టర్లో ఫొటోలను పంచుకున్నాడు. ఈ ఫొటోలలో కోహ్లీ తన కాళ్లకు ఎక్సర్సైజులు చేస్తుండగా. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు విరాట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫిట్‌నెస్‌పై అతనికున్న శ్రద్ధకు ఫిదా అవుతున్నారు.
విరాట్ ప్రస్తుతం వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ కోసం రెడీ అవుతున్నాడు. భారత్ (India), వెస్టిండీస్ (West Indies) జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (Test Series) ఈ నెల 12 నుంచి ప్రారంభంకానుండగా.. సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. తాజాగా వెస్టిండీస్ కూడా 13 మందితో కూడిన తమ టీమ్‌ను ఎంపిక చేసింది.
Everyday should be a leg day 🦵. 8 years and counting. 🙌 pic.twitter.com/MgQK7LZHzI
— Virat Kohli (@imVkohli) July 8, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

