భారత ఆర్మీ తొలిసారిగా స్కిన్ బ్యాంకును ప్రారంభించింది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు తీవ్రమైన కాలిన గాయాలు, చర్మ సంబంధ చికిత్స అందించేందుకు దీనిని అందుబాటులోకి తెచ్చింది.
భారత సైన్యం అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది. ఆయుధ, రక్షణ వ్యవస్థ స్వావలంభనలో భాగంగా దేశీయంగా తొలిసారిగా అభివృద్ధి చేసిన సూసైడ్(ఆత్మాహుతి) డ్రోన్ ‘నాగాస్త్ర-1’ ఆర్మీ చేతికి అందింది.
Nagastra–1 | భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో ఆయుధం వచ్చి చేరింది. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన బాంబింగ్ డ్రోన్ ఇండియన్ ఆర్మీకి అందుబాటులోకి వచ్చింది. భారత సైన్యం మొత్తం 480 నాగాస్త్ర-1 డ్రోన్ల తయారీ కోసం నాగ్�
Sucurity check | జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో శనివారం రాత్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో జిల్లా అంతటా ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆర్మీ జిల్లాలోని అన్ని ర�
ALH Dhruv | ఆర్మీ హెలికాప్టర్ ఏఎల్‌హెచ్ ధృవ్ (ALH Dhruv) లో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఎగురుతున్నప్పుడు పెద్దపెద్ద శబ్దాలు రావడంతో పైలట్ అప్రమత్తమై దాన్ని పంటచేనులో దించాడు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. మహ
Anti Tank Missile | భారత సైన్యం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్’ను విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లో శనివారం యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థని నిర్వహించారు. మేక
Operation Meghdoot: సియాచిన్ గ్లేసియర్‌ను చేజిక్కించుకునేందుకు 1984, ఏప్రిల్ 13వ తేదీన ఆపరేషన్ మేఘదూత్ పేరుతో ఇండియన్ ఆర్మీ ఓ ఆపరేషన్ నిర్వహించింది. ఆ సైనిక చర్య ఫలితంగా భారత దళాలకు సియాచెన్ హిమానీనదం ప్రాంతం �
Subedar Thanseia | రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని వీరోచితంగా పోరాడిన మాజీ సైనికుడు సుబేదార్ థాన్సియా మార్చి 31న మరణించారు. మిజోరమ్‌కు చెందిన ఆయన 102 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారని ఇండియన్ ఆర్మీ తెలిపింది.
Indian Army: ఆకాశ్ మిస్సైల్‌కి సంబంధించిన వీడియోను ఇవాళ ఇండియన్ ఆర్మీ షేర్ చేసింది. టార్గెట్ ఎంగేజ్మెంట్ సామర్థ్యాన్ని ఆ మిస్సైల్ ప్రదర్శించింది. క్షిపణి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆ వీడియోలో చూపించారు.
Apache Helicopter Squadron | పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో తొలి అపాచీ అటాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్‌ను భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మే నాటికి మొదటి బ్యాచ్ అపాచీ అటాక్ హెలికాప్టర్లు ఇక్కడకు చేరుతాయని ఆర్మీ అధికారుల�
Inayat Vats | దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన తండ్రి మిలిటరీ యూనిఫాం (Father Uniform) ధరించి ఓ యువతి భారత ఆర్మీ (Indian Army) లో అత్యున్నత పదవి చేపట్టింది.
Helicopter | భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్ ముందుజాగ్రత్తగా ఆ హెలికాప్టర్‌ను పొలాల్లో దించేశాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుంద�
Chetak Helicopter | ఇండియన్ ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ముందు జాగ్రత్త కోసం పొలాల్లో దానిని ల్యాండ్ చేశారు. అనంతరం అక్కడి నుంచి అది ఎగిరి వెళ్లింది. అయితే ఆర్మీ హెలికాప్టర�