Encounter | కుప్వారాలోని నియంత్రణ రేఖ వద్ద ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Encounter | జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) గురువారం ఉదయం ఎన్కౌంటర్ (Encounter) జరిగింది.
Encounter | జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) గురువారం ఉదయం ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. కుప్వారా (Kupwara ) జిల్లాలో నియంత్రణ రేఖ (Line of Control) వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన వారిపై భారత సైన్యం (Indian Army) కాల్పులు జరిపింది.
ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు (terrorists killed). తంగ్ధర్ సెక్టార్‌లోని కంచెకు అవతలివైపు మృతదేహాలు పడి ఉన్నాయి. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, గత నెలలో కూడా బారాముల్లా జిల్లా ఉరిలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని ఆర్మీ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
Also Read..
Naresh Goyal | జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ భార్య కన్నుమూత
PhonePe | భారత పర్యాటకులకు గుడ్‌న్యూస్.. శ్రీలంకలో ఫోన్‌పే సేవలు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

