Home
National
The Central Government Has Extended The Tenure Of Indian Army Chief General Manoj Pandey By A Month
ఆర్మీ చీఫ్ పాండే పదవీ కాలం పొడిగింపు
భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెల రోజులు పొడిగించింది.
- గత 50 ఏండ్లలో ఇదే తొలిసారి
న్యూఢిల్లీ: భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెల రోజులు పొడిగించింది. ఇది దాదాపు 50 ఏళ్ల తర్వాత జరిగిన అత్యంత అరుదైన నిర్ణయం. జనరల్ పాండే ఈ నెల 31న పదవీ విరమణ చేయవలసి ఉంది.
ఆయన పదవీ కాలాన్ని జూన్ 30 వరకు పొడిగించేందుకు క్యాబినెట్ నియామకాల కమిటీ మే 26న ఆమోదించినట్లు రక్షణ శాఖ తెలిపింది. పాండే 2022 ఏప్రిల్లో ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

