న్యూఢిల్లీ: భారత స్టార్ స్పింటర్ హిమాదాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పటియాలాలో నిర్వహిస్తున్న జాతీయ క్యాంప్‌నకు హాజరయ్యేందుకు వచ్చిన హిమాదాస్‌కు కొవిడ్-19 సోకినట్లు తేలింది. అయితే ప్రస్త�
Covid-19 | దేశంలో కొత్తగా 15,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. ఇందులో 2,07,653 కేసులు యాక్టివ్‌గా ఉండగా
సాఫ్ చాంపియన్‌షిప్ రాత్రి 9.30 నుంచి మాలె: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్‌షిప్‌లో సునీల్ ఛెత్రీ నాయకత్వంలోని భారత జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. బుధవారం ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మాల్దీవు�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో గత ఏడాది 7.3 శాతం పతనమైన భారత ఆర్ధిక వ్యవస్ధ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 9.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని, 2022లో 8.5 శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ�
షూటింగ్ ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీ: షూటింగ్ ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. మొత్తం 43 పతకాలతో టోర్నీకి ఘనంగా వీడ్కోలు పలికారు. పెరూలోని లిమా వేదికగా జరిగిన టో
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య 13వ విడుత సైనిక చర్చలు విఫలమయ్యా యి. తూర్పు లఢక్ సరిహద్దు వెంబడి ఇం కా పలుచోట్ల ప్రతిష్టంభన కొనసాగుతున్నది. దీని పరిష్కారానికి ఇరు దేశాల మిలిటరీ ఉన్నతాధికారులు చర్చలు జరిపార�
లిమా: షూటింగ్ జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ దుమ్మురేపింది. 13 స్వర్ణాలు సహా 11 రజతాలు, ఆరు కాంస్య పతకాలతో మెగాటోర్నీలో భారత షూటర్లు టాప్‌లేపారు. అమెరికా ఆరు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యా�