టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఘనమైన బోణీ కొట్టిన టీమ్ఇండియా..మలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను మట్టికరిపించింది.
ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఆడేందుకు గాను ఆసియా రీజియన్ నుంచి మూడో రౌండ్‌కు అర్హత సాధించాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో ఖతార్ చేతిలో ఓటమిపాలైంది.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎమ్ఎమ్ఏ)లో భారత ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తున్నది. ఇప్పటికే పూజ తోమర్ అద్భుత విజయాలతో దూసుకెళుతుండగా, తాజాగా సంగ్రామ్ సింగ్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది.
పారిస్ ఒలింపిక్స్‌లో ఈసారి దేశానికి కచ్చితంగా పతకాలు సాధిస్తారని భావిస్తున్న క్రీడలలో ఒకటిగా ఉన్న ‘షూటింగ్'లో బరిలోకి దిగబోయే ఆటగాళ్ల పేర్లను జాతీయ రైఫిల్ సమాఖ్య (ఎన్ఆర్ఏఐ) మంగళవారం వెల్లడించింద�
IND vs PAK : టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా(Team India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ అభిమానులకు మస్త్ థ్రిల్‌నిచ్చింది. అయితే.. పాకిస్థాన్‌లో మాత్రం మ్యాచ్ రోజే విషాదం నెలకొంది. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ఓ యూట్యూబర్ (Y
Pralhad Joshi : పునరుత్పాదక ఇంధన సామర్ధ్యంలో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వ్యవస్ధగా ఎదిగిందని, సోలార్ విద్యుత్ సామర్ధ్యంలో నాలుగో స్ధానంలో ఉందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ పేర్కొన్నారు.
అదే ఉత్కంఠ! అదే మజా! బౌలర్లకు స్వర్గధామంగా మారి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న న్యూయార్క్ పిచ్‌పై భారత్-పాకిస్థాన్ మధ్య ఆదివారం ముగిసిన ‘లో స్కోరింగ్ థ్రిల్లింగ్' మాదిరిగానే మరో ఉత్కంఠ పోరు క్రికె�
Naseem Shah: పాకిస్థాన్ క్రికెటర్ ఓటమి తట్టుకోలేకపోయాడు. ఆరు వికెట్ల తేడాతో ఇండియా నెగ్గిన తర్వాత.. నసీమ్ షా ఏడ్చేశాడు. జట్టు విజయం కోసం చివరి వరకు కృషి చేసిన అతను దుఖ్కాన్ని ఆపుకోలేకపోయాడు. రోహిత
IND vs PAK : చిరకాల ప్రత్యర్థులు టీమిండియా (India), పాక్ (Pakistan) మ్యాచ్ న్యూయార్క్‌లో జరుగుతున్నా.. టీవీలముందు కళ్లార్పకుండా చూసేందుకు అభిమానులంతా కాచుకొని ఉన్నారు. ఇక పాకిస్థాన్‌లో అయితే పెద్ద తెరలే పెట్టేశార�