చిన్నారులను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలి : ఐసీడీఎస్ సూపర్వైజర్ జయమ్మ
ఐదేండ్ల లోపు చిన్నారులందరిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ మర్రి జయమ్మ అన్నారు. బుధవారం నల్లగొండలోని 38 డివిజన్ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మ మాట - అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని..
నీలగిరి, జూన్ 17 : ఐదేండ్ల లోపు చిన్నారులందరిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ మర్రి జయమ్మ అన్నారు. బుధవారం నల్లగొండలోని 38 డివిజన్ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన భోదనను అందిస్తుందన్నారు. గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరించి అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కరంటోత్ సుశీల, కొంగరి విజయలక్ష్మీ, యశోద పాల్గొన్నారు.

చిన్నారులను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలి : ఐసీడీఎస్ సూపర్వైజర్ జయమ్మ
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

