Oppo Reno 13 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రెనో 13 5జీ సిరీస్ ఫోన్లను భారత్, సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఈ నెల తొమ్మిదో తేదీన ఆవిష్కరిస్తారు.
Redmi 14C 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్ను భారత్ తోపాటు సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
2025 Toyota Camry | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్.. తన మిడ్ సైజ్ సెడాన్ 2025 టయోటా కమ్రీ కారును డిసెంబర్ 11న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Renault Duster | ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) తన కంపాక్ట్ ఎస్యూవీ డస్టర్ (Duster) మోడల్ కారును వచ్చే ఏడాది భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Vivo Y300 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై300 ప్లస్ ఫోన్ గత నెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తాజాగా వివో వై300 ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
2024 BMW M4 CS | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా.. దేశీయ మార్కెట్లో ఆల్ న్యూ ఎం4 సీఎస్ కారు ఆవిష్కరించింది. దీనిధర రూ.1.89 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
iQOO 13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) సబ్ బ్రాండ్ ఐక్యూ (iQoo) తన ప్రీమియం ఫోన్ ఐక్యూ 13 (iQoo13) ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Samsung Galaxy M55s | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung) త్వరలో తన శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ (Samsung Galaxy M55s) ఫోన్ను ఈ నెల 23న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Honor 200 Lite 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ ఈ నెల 19 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో తన హానర్ 200 లైట్ 5జీ ఫోన్ ఆవిష్కరించనున్నది.
Honor Magic 6 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) తన హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్ను ఆగస్టు రెండో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.