Home
india china
india china
-
"NSA Ajit Doval | చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్‌తో అజిత్ దోవల్ భేటీ.. సరిహద్దు వివాదంపై చర్చ"
2 months agoNSA Ajit Doval : జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఆయన చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్‌తో భేటీ అయ్యారు."India-China | ఇండియా-చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తత.. భారత, చైనా బలగాల మధ్య అరుణాచల్ ప్రదేశ్‌లో ఘర్షణ"
2 months agoIndia-China : ఇండియా-చైనాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు దేశాల సైనికులు సరిహద్దులో పరస్పరం ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత సరిహద్దు ప్రాంతం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్"TikTok | భారత్‌లోకి టిక్ టాక్ రీఎంట్రీ..? స్పష్టతనిచ్చిన కేంద్ర మంత్రి.. ఇంతకీ ఏం చెప్పారంటే..?"
1 year agoTikTok | చైనాకు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) సేవలు భారత్‌లో మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ (Chinas TikTok back in India) గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే."PM Modi in China | సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కొనసాగుతుందని ఆశిస్తున్నా : ప్రధాని మోదీ"
1 year agoPM Modi in China | పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు."PM Modi | చైనా పర్యటనకు ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం"
1 year agoPM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈనెల చివర్లో చైనా (China) పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా తొలిరోజు అంటే ఆగస్టు 31న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో (Xi Jinping) మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహ�"TikTok | మళ్లీ భారత్‌లోకి టిక్ టాక్..? ప్రభుత్వ వర్గాలు ఏం చెప్పాయంటే..?"
1 year agoTikTok | చైనాకు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) సేవలు భారత్‌లో మళ్లీ అందుబాటులోకి వచ్చాయంటూ (Chinas TikTok back in India) జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పందిం�"సరిహద్దు వివాదాల పరిష్కారానికి నిపుణుల బృందం.. భారత్-చైనా అంగీకారం"
1 year agoఢిల్లీలో మంగళవారం జరిగిన చర్చల్లో భారత్-చైనా దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరిహద్దు పునర్విభజన కోసం ముందస్తు పరిష్కారాలను అన్వేషించే పనిలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఇరు దేశా"Narendra Modi | చైనా విదేశాంగ మంత్రితో ప్రధాని భేటీ.. సరిహద్దులో శాంతి స్థాపన లక్ష్యంగా చర్చలు..!"
1 year agoNarendra Modi : షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశాల్లో పాల్గొనాలంటూ చైనా నుంచి పిలుపు అందుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. మంగళవారం ఢిల్లీలో మోడీ చైనా విదేశాంగ శాఖ మంత్రి వ�"Ajit Doval | భారత్-చైనా సరిహద్దులు ప్రశాంతం : అజిత్ దోవల్"
1 year agoAjit Doval | భారత్ - చైనా (India - China) దేశాల మధ్య సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయని, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సానుకూల దిశగా పయనిస్తున్నాయని చెప్పారు."India-China | తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ ముగిసినట్లే..!"
2 years agoIndia-China | తూర్పు లద్దాఖ్‌లో ఎల్ఏసీ వెంట గత నాలుగేళ్లుగా నెలకొన్న ప్రతిష్ఠంభన ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల భారత్, చైనా మధ్య ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్ర"India – China | ఈ నెల చివరికి ఎల్ఏసీ వద్ద పెట్రోలింగ్ పునరుద్ధరణ..!"
2 years agoIndia - China | భారత్-చైనా (India - China) మధ్య తూర్పు లఢక్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద గత కొన్నేండ్ల నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తెలిసిందే."LAC | ఎల్ఏసీ వద్ద మళ్లీ గస్తీ.. సరిహద్దు వివాదంపై భారత్-చైనా మధ్య అంగీకారం"
2 years agoLAC | భారత్-చైనా మధ్య తూర్పు లఢక్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద గత కొన్నేండ్ల నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక ముందడుగు పడింది. ఎల్ఏసీ వెంబడి గస్తీని పునరుద్ధరి�"Soldier Rescued | మంచులో చిక్కుకున్న సైనికుడు.. మూడు రోజుల తర్వాత రక్షించిన రెస్క్యూ సిబ్బంది"
2 years agoSoldier Rescued | భారత్-చైనా సరిహద్దులో గస్తీ నిర్వహిస్తున్న సైనికుడు అదృశ్యమయ్యాడు. అయితే మూడు రోజులుగా మంచులో చిక్కుకున్న అతడ్ని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న సైనికుడి కుటుంబం ఊరట చెందింది."India-China | భారత్-చైనా మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు.."
3 years agoIndia-China | వాస్తవాధీన రేఖ వెంట సహా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్, చైనా అంగీకరించాయి. ఈ వారంలో జరిగిన అత్యున్నత స్థాయి సైనిక చర్చల్లో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది."India-China | అరుణాచల్‌ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను మార్చిన చైనా.. భారత్ స్పందన ఇదే..!"
4 years agoIndia-China | డ్రాగన్ దేశం చైనా కవ్వింపులకు పాల్పడుతూనే ఉన్నది. భారత్ భూభాగాన్ని తన భూభాగమేనని చెప్పుకునేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నది. అరుణాచల్‌ప్రదేశ్‌ను టిబెట్‌లోని దక్షిన భాగమని చెబుతున్న చైనా.. దాన్నతాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత















