దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నడుమ మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు జపాన్ సూచీలు కుప్పకూలడం దేశీయ మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. బ్యాంకింగ్, ఆర్థిక, వాహన రంగ షేర్లలో క్రయవ�
దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయిని తాకుతున్న సూచీలు మరో మైలురాయిని అధిగమించాయి. బ్యాంకింగ్, పవర్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో ప్రారంభ నష్టాలను అధిగమి�
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోష్లో సాగుతున్నాయి. మదుపరులు పెట్టుబడులకు మద్దతు పలుకుతున్నారు. గత వారం ట్రేడింగ్లో గురువారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,440, నిఫ్టీ 470 పాయింట్లు పెరిగాయి. ఈ క్రమంలోనే వారం మొత్�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్పడింది. ఐటీ సూచీల ర్యాలీకి తోడు అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం సూచీలకు దన్నుగా నిలిచాయి. సెప్టెంబర్ సమీక్షలోనే ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అ
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలకు లోనయ్యాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 692.89 పాయింట్లు లేదా 0.87 శాతం క్షీణించి 79 వేల స్థాయికి దిగువన 78,956.03 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో గత వారం సైతం నూతన రికార్డులు నమోదయ్యాయి. అయితే వరుస లాభాలతో సూచీలు గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న వేళ.. మదుపరులు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేశారు.
బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. మంగళవారం బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది.
లాభాలతో కళకళలాడిన స్టాక్ మార్కెట్లలో పార్లమెంట్ ఎన్నికలు అలజడిని సృష్టించాయి. ఈసారి ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవంటూ వస్తున్న అంచనాలు సూచీల్లో పెను తుఫాన్ �
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, కమోడిటీ రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలకు దన్నుగా నిలిచాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడుకు మంగళవారం బ్రేక్ పడింది. నిజానికి ఉదయం ఆరంభంలో మదుపరుల కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో మొదలై సరికొత్త స్థాయిలను చేరిన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడికి లోనై నష్టాలను మూటగట్�
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజూ లాభాల్లో ముగిశాయి. ఆర్థిక సేవలు, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లకు మరింత కిక్కునిచ్చాయి.
స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలను లాభాలవైపు నడిపించాయి.
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, చమురు రంగ షేర్లలో క్రయవిక్రయాలు జరగడంతో సూచీలు పతనాన్ని మూటగట్టుకున్నాయి. పలు దేశాలు మళ్లీ వడ్డీరేట్లు పెంచనున్నండటం, �