Ravindra Jadeja | రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ద్వారా జడ్డూ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒక టెస్టులో బ్యాట్‌తో సెంచరీ చేసి బంతితో ఐదు వికెట్లు తీసిన భారత క్రికెటర్లల�
WTC Points Table | ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్.. నాలుగు గెలిచి రెండింట్ల�
IND vs ENG 3rd Test | హైదరాబాద్ టెస్టులో ఓడినా తర్వాత పుంజుకున్న భారత్.. వైజాగ్‌లో ఇంగ్లండ్‌కు ఓటమి రుచి చూపించి తాజాగా రాజ్‌కోట్‌లో బెన్ స్టోక్స్ అండ్ కో. ను కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈ టెస్టులో భారత్ నిర్దేశ
IND vs ENG 3rd Test | బజ్‌బాల్ ఆటతో ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న ఇంగ్లండ్ బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో బాదుడు సంగతి పక్కనబెడితే కనీసం బంతిని డిఫెండ్ చేయడానికి కూడా నానా తంటాలుపడ్డారు. ఫలితంగా భారీ ఛేదనలో చిత
IND vs ENG 3rd Test | బజ్‌బాల్ ఆటతో టెస్టు క్రికెట్ రూపురేఖలు మార్చేస్తున్న ఇంగ్లండ్.. భారత్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో 557 పరుగుల టార్గెట్‌ను ఛేదించాల్సి ఉంది. ఇంగ్లండ్‌కు ఇది శక్తికి మించిన ప�
IND vs ENG 3rd Test | ఈ సిరీస్‌లో వరుసగా రెండో డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్.. 236 బంతుల్లోనే 14 బౌండరీలు, 12 భారీ సిక్సర్ల సాయంతో 214 పరుగులు చేశాడు. రాజ్‌కోట్ టెస్టులో జైస్వాల్ బ్రేక్ చేసిన రికార్డుల జాతర సాగించాడు.
IND vs ENG 3rd Test | రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్.. ఆడుతున్న తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్థ సెంచరీలతో రాణించాడు.
IND vs ENG 3rd Test | 13 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో అశ్విన్ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా అతడు 500 వికెట్ల క్లబ్లో చేరడంతో టెస్టులలో అశ్విన్ తొలి వికెట్ నుంచి ఐదు వందల వికెట్ దాకా కీలక మైలురాళ్లలో
IND vs ENG 3rd Test | మూడో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ ఓపెనర్ జాక్ క్రాలే వికెట్ తీయడంతో ఈ ఫార్మాట్లో అశ్విన్ 500 వికెట్ల క్లబ్లో చేరాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అశ్విన్ ఈ వికెట్‌ను తన...
IND vs ENG 3rd Test | రాజ్‌కోట్ టెస్టులో బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ దంచుడు మంత్రాన్ని జపిస్తోంది. భారత్ ఆలౌట్ అయ్యాక రెండో రోజు 35 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్.. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 5.91 రన్రేట�
IND vs ENG 3rd Test | ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఆ జట్టు ఓపెనర్ జాక్ క్రాలేను ఔట్ చేయడంతో అశ్విన్.. ఐదొందల వికెట్ల క్లబ్లో చేరాడు. అశ్విన్ ఈ ఘనత సాధించడంతో అతడు పలు రికార్డులను అందుకున్నాడు.
IND vs ENG 3rd Test | ఈ సిరీస్‌లో తొలిసారి అర్థ సెంచరీ మార్కును దాటిన డకెట్.. రాజ్‌కోట్‌లో శతకాన్ని పూర్తిచేయడం విశేషం. 39 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న డకెట్.. 88 బంతులలో సెంచరీ సాధించాడు.
Jadeja-Sarfaraz | 66 బంతుల్లో 9 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 62 రన్స్ చేసిన సర్ఫరాజ్.. తొలి రోజు మరికొద్దిసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు.
Ravindra Jadeja | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి నాలుగో వికెట్‌కు ద్విశతక (204) భాగస్వామ్యం నెలకొల్పిన జడ్డూ.. సెంచరీ చేయడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు.