ఎన్నాళ్లకెన్నాళ్లకు! 58 ఏండ్లుగా ఊరిస్తూ వచ్చిన విజయం ఎట్టకేలకు దరిచేరింది. ఇన్నాళ్లు కొరకరాని కొయ్యగా మారిన బర్మింగ్‌హామ్‌లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును అంతగా అను�
భారత్, ఇంగ్లండ్ మధ్య టెండూల్కర్-అండర్సన్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. తొలి టెస్టులో గెలిచే అవకాశాలున్నప్పటికీ చేజేతులా వదిలిపెట్టుకుని సిరీస్‌ను ఓటమితో ప్రారంభిం�
Shubman Gill: హైదరాబాద్ వేదికగా ముగిసిన టెస్టులో గిల్ విఫలమవడంతో విమర్శకులతో పాటు అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక అతడిని జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కానీ పీటర్సన్ మాత్రం
IND vs ENG 2nd Test: తమకు ఈ టార్గెట్ ఓ లెక్కే కాదని, 60-70 ఓవర్లలోనే దంచిపడేస్తామని ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ అండర్సన్ అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే ఫలితం మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చింది.
Joe Root: వైజాగ్ టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5 రన్స్‌కే పరిమితమైన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో 16 పరుగులకు ఔటయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 52 పరుగులే చేసినా రూట్ మాత్రం ఈ రెండు టెస్టులలో పలు రికార్డులు బ�
IND vs ENG 2nd Test: భారీ ఛేదన అని తెలిసినా, ఉపఖండపు పిచ్‌లపై చివరి రెండు రోజులు ఈ టార్గెట్ ఛేజింగ్ అంత వీజీ కాదని ఆందోళన ఉన్నాఇంగ్లండ్ తన సహజసిద్ధమైన బజ్‌బాల్ ఆట ఆడి భారీ మూల్యం చెల్లించుకుంది. అయితే ఇంగ్లండ్ ఈ �
IND vs ENG 2nd Test: ఆసక్తికరంగా మారిన వైజాగ్ టెస్టు ఛేజింగ్ నేపథ్యంలో అసలు ఇంతవరకు భారత్‌లో టెస్టులు ఆడుతూ పర్యాటక జట్లు ఛేదించిన హయ్యస్ట్ టార్గెట్ ఎంత..? ఆ జట్టు ఏది..? వివరాలు ఇక్కడ చూద్దాం.
IND vs ENG 2nd Test: ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆట ఆడుతుంటంతో ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు కచ్చితంగా ఫలితం తేలే అవకాశం ఉన్న నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 78.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో సెషన్లో భారత్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.
IND vs ENG 2nd Test: భారత్‌కు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్ వంటి నాణ్యమైన పేసర్లను జట్టులో పెట్టుకుని భారత్ ఇంకా సంప్రదాయక స్పిన్ పిచ్‌లను తయారుచేయడం దేనకని దాదా నిలదీస్తున్నాడు
Bumrah vs Stokes:భారత పర్యటనలో స్టోక్స్‌కు బుమ్రా కొరకరాని కొయ్యలా మారాడు. హైదరాబాద్ టెస్టులో ఆడేందుకు ఏమాత్రం వీలుగా లేని అన్ప్లేయబుల్ డెలివరీతో స్టోక్స్‌కు బోల్తా కొట్టించిన బుమ్రా.. తాజాగా వైజాగ్ టెస్టుల�
IND vs ENG 2nd Test: తొలి సెషన్లోనే భారత్‌ను ఆలౌట్ చేసి ఆ తర్వాత దంచికొట్టిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఆరు వికెట్ల (6/45)తో చెలరేగాడు.
IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు కీలక ఆధిక్యం లభించింది. మూడో సెషన్‌కు ముందు 155-4తో ఉన్న ఇంగ్లండ్‌ను బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లు దెబ్బతీశారు.
IND vs ENG 2nd Test: టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లు తీసినా ఇంగ్లండ్ ధాటిగానే ఆడుతోంది. ఓపెనర్ జాక్ క్రాలే.. అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు.