IND vs ENG 2nd Test: మైండ్‌గేమ్ ఆడటంలో దిట్ట అయిన ఇంగ్లండ్ ఆటగాళ్లు మరోసారి అదే రిపీట్ చేసి పలితాన్ని రాబట్టారు. ఉత్తపుణ్యానికే అశ్విన్‌తో గొడవపడి అతడి ఏకాగ్రతను దెబ్బతీసి..
IND vs ENG 2nd Test: రెండో టెస్టులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రజత్ పాటిదార్ తొలి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నాడు. 72 బంతులు ఎదుర్కున్న రజత్.. 32 పరుగులే చేసినా యశస్వీ జైస్వాల్‌కు తోడుగా ఆడుతూనే పలు మంచి షాట్లు ఆడ�
Rinku Singh: గతేడాది జాతీయ జట్టులో (టీ20లలో) అరంగేట్రం చేసిన రింకూ సింగ్ పొట్టి ఫార్మాట్‌కే పరిమితమవుతాడా..? టెస్టులలో కూడా అతడు భారత జట్టుకు ఆడాలంటే రింకూ...
IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‌తో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం. టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ భారీ శతకంతో రాణించడంతో తొలి రోజే భారత్...
IND vs ENG 2nd Test: స్వదేశంలో ఇంగ్లండ్‌తో రెండు టెస్టులకు మొదలు సర్ఫరాజ్ ఎంపికకాకపోయినా రెండో టెస్టుకు ముందు కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయం కారణంగా దూరమవడంతో సెలక్టర్లు సర్ఫరాజ్‌ను ఎంపికచేశారు.
IND vs ENG 2nd Test: గతేడాది వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చి ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే భారీ శతకం బాదిన జైస్వాల్.. తాజాగా విశాఖపట్నంలోనూ సెంచరీ చేశాడు. తద్వారా 23 ఏండ్లకే స్వదేశంతో పాటు విదేశాల్లోనూ శతకా
ICC Rankings: హైదరాబాద్‌లో నాలుగు పరుగుల తేడా (196)తో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న ఇంగ్లీష్ స్టార్ బ్యాటర్ ఒలీ పోప్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. హైదరాబాద్ టెస్టుకు ముందు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 35వ స్థా�
Rohit Sharma: వైజాగ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన మెన్ ఇన్ బ్లూ.. రెండింటి లోనూ ఘన విజయం సాధించింది. ఇక రోహిత్‌కు అమ్మమ్మగారి (రోహిత్ తల్లి వైజాగ్‌కు చెందినవారే) ఇంట్లో ఘనమైన రికార్డు ఉంది.