దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. 2024-25 అసెస్మెంట్ ఏడాదికిగాను 7.28 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ తాజాగా వెల్లడించింది.
ITR Filing | గత ఆర్థిక సంవత్సరం ( 2023-24) ఐటీ రిటర్న్స్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. 2022-23 ఐటీ రిటర్న్స్‌తో పోలిస్తే 7.5 శాతం వృద్ధితో 7.28 కోట్ల పై చిలుకు ఐటీఆర్‌లు నమోదయ్యాయని ఆదాయం పన్ను విభాగం శుక్రవారం తెలిపింది.
Belated ITR | 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుంది. గడువు తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.5000 వరకూ పెనాల్టీ చెల్లించాల్సిందే.
Income Tax : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఆ సోదాల్లో సుమారు 1100 కోట్ల విలువైన నగదు, నగలను సీజ్ చేశారు. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే సీజ్ చేసిన అమౌంట్ 182 శా�
Pan Card- Aadhar Link | ఇప్పటికీ ఆధార్-పాన్ కార్డు అనుసంధానించుకోని వారికి ఆదాయం పన్నువిభాగం అప్రమత్తం చేసింది. ఈ నెలాఖరులోగా అనుసంధానించుకోవాలని హితవు పలికింది.
PAN-Aadhaar | వచ్చేనెలాఖరులోపు పాన్-ఆధార్ కార్డు అనుసంధానించని పన్ను చెల్లింపుదారుల నుంచి టీడీఎస్ డిడక్షన్ రెండింతలు అవుతుందని ఆదాయం పన్ను విభాగం తెలిపింది.
ఐటీ శాఖ అధికారులు తమ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చాపర్‌లో సోదాలు చేశారని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆదివారం ఆరోపించింది. కోల్‌కతా బెహలా ఫ్లైయింగ్ క్లబ్లో జరిగిన ఈ ఘటనలో చాపర్‌ను స్వాధీనం చేసుకుంటామ�
Congress Party: ఆదాయపన్ను శాఖకు బీజేపీ సుమారు 4600 కోట్ల పెనాల్టీ కట్టాల్సి ఉందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ అమౌంట్‌ను వసూల్ చేసేందుకు బీజేపీకి ఐటీశాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ నేత అజయ్ మా
Congress Party: కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది ఐటీ శాఖ. సుమారు 1700 కోట్ల ఫైన్ కట్టాలని డిమాండ్ నోటీసు జారీ చేసింది. 2017-18 నుంచి 2020-21 మధ్య కాలానికి ఆ నోటీసు చెందినట్లు తెలుస్తోంది.
BOI | ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదాయ పన్ను శాఖ షాకిచ్చింది. రూ.564.44 కో ట్ల జరిమానా విధించింది. ఆదాయ పన్ను చట్టం, 1961 ప్రకారం సెక్షన్ 270 ఏ కింద ఐటీ డిపార్ట్మెంట్ ఈ ఆర్డర్‌ను జారీ చేసింది.
Congress Party | కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగేళ్లపాటు రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలను సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైక�