Tax raids | 16 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు.. 22 కేజీల బంగారం పట్టివేత
Tax raids | ఆదాయపు పన్ను శాఖ అధికారులు బెంగళూరు (Bengaluru)లో దాడులు నిర్వహించారు (Tax raids). ఈ దాడుల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది.
Tax raids | ఆదాయపు పన్ను శాఖ అధికారులు బెంగళూరు (Bengaluru)లో దాడులు నిర్వహించారు (Tax raids). గత రెండు రోజులుగా దాదాపు 16 ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది.
రెండు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) అధికారులు బెంగళూరులోని 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పారిశ్రామిక వేత్తలు, బంగారు వ్యాపారుల (gold merchants) ఇళ్లలో, కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 22 కేజీల 923 గ్రాముల బంగారం పట్టుబడింది. పట్టుబడిన బంగారం విలువ రూ.6 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు రూ.1.33 కోట్ల నగదు, బినామీ ఆస్తులు, డీడీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read..
Kangana Ranaut | దేశంలో కాషాయ కెరటం ఉప్పొంగుతోంది.. ఇకపై ఆ అలలు కొనసాగుతాయ్ : కంగనా రనౌత్
Patanjali | మరోసారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి.. రెండు రోజుల్లో రెండోసారి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

