Patanjali | మరోసారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి.. రెండు రోజుల్లో రెండోసారి
Patanjali | తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో పతంజలి (Patanjali) ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ (Yoga guru Ramdev), సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు (apology) చెప్పారు.
Patanjali | తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో పతంజలి (Patanjali) ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ (Yoga guru Ramdev), సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు (apology) చెప్పారు. వీరు పత్రికల్లో క్షమాపణలు చెప్పడం రెండు రోజుల్లో ఇది రెండోసారి.
కొవిడ్ వ్యాక్సినేషన్, ఆధునిక వైద్యాన్ని కించపరుస్తూ పతంజలి సంస్థ గతంలో ఇచ్చిన యాడ్స్ విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court)లో కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణపై కోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్ సారీ చెప్పారు. పత్రికల్లో క్షమాపణల యాడ్స్ కూడా ప్రచురించినట్లు వెల్లడించారు. క్షమాపణలు చెబుతూ 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పతంజలి సంస్థ కోర్టుకు తెలిపింది. అయితే ఆ క్షమాపణల యాడ్స్ సైజు విషయంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే యాడ్ల సైజ్‌లోనే, అదే ఫాంట్లో క్షమాపణల ప్రకటనలు ఇచ్చారా? అని ప్రశ్నించింది. దీంతో తాజాగా బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో పెద్ద సైజులో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు.
Also Read..
Bullet Proof Jacket | అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్.. అభివృద్ధి చేసిన డీఆర్డీవో
US Senate: ఉక్రెయిన్, ఇజ్రాయిల్‌కు 95 బిలియన్ల డాలర్ల ప్యాకేజీ.. బిల్లుకు అమెరికా సేనేట్ ఆమోదం
Monkey Man | ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మంకీ మ్యాన్’
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

