Home
IMD India
IMD India
-
"Cyclone Senyar | రెండు రాష్ట్రాలకు తుపాను ముప్పు.. భారీ వర్షాలు కురిసే అవకాశం..!"
12 months agoCyclone Senyar | మలక్కా జలసంధిలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అల్పపీడనం తుపానుగా మారితే దీనికి ‘సెన్యార్’గా నామకరణం చేయనున్నట్లు ఐఎండీ పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్"IMD Update | తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో 18 వరకు భారీ వర్షాలు.. అంచనా వేసిన ఐఎండీ"
1 year agoIMD Update | తెలంగాణ సహా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల మూడురోజులు ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు క�"Heavy Rains | ముంబయిలో భారీ వర్షాలు.. 107 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్..!"
1 year agoHeavy Rains | ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత 75 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించాయి. ఈ క్రమంలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా 107 సంవత్సరాల రికార్డ�"Bharat Forecast System | కొత్తగా భారత ఫోర్కాస్ట్ సిస్టమ్.. జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి..!"
1 year agoBharat Forecast System | వాతావరణ ముందస్తు సమాచారం పక్కాగా చెప్పేలా అందుబాటులోకి మరో వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. భారత ఫోర్కాస్ట్ సిస్టమ్‌ని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ జాతికి అంకితం చేశారు. ముందస్తు సమాచారం మరి�"Weather Update | ఇదేం వాతావరణం బాబోయ్..! ఓ వైపు భానుడి భగభగలు.. మరో వైపు వరుణుడి ప్రతాపం..!"
1 year agoWeather Update | దేశవ్యాప్తంగా వింత వాతావరణం ఏర్పడుతున్నది. పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య, పశ్చిమ భారతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. అదే సమయంలో ఈశాన్య, దక్షిణాది రా"IMD Weather Report | వెస్ట్రన్ డిస్ట్రబెన్స్‌తో మారిన వాతావరణం.. తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో ఐదురోజులు వర్షాలు..!"
2 years agoIMD Weather Report | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్‌ని దాటాయి. ఎండలకు తోడు వడగాలు వీస్తుండడంతో జనం వణికిపోతున్నారు. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కా"Weather | మే నెలలో సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు.. హెచ్చరించిన ఐఎండీ..!"
2 years agoWeather | భారత్‌లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మే నెలలో సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని వాతావరణశాఖ అంచనా వేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చూపింది. ఉత్తర భారతదేశంల�"Monsoon 2025 | రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన వాతావరణశాఖ.. ఈ సారి సాధారణం కంటే ఎక్కువగానే కురుస్తాయన్న ఐఎండీ..!"
2 years agoMonsoon 2025 | దేశ రైతులు, ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పింది. జూన్ నుంచి సెప్టెంబ�"IMD Weather Report | ఉత్తరాన పెరగనున్న ఉష్ణోగ్రతలు.. దక్షిణ భారతంలో భారీ వానలు.. ఐఎండీ హెచ్చరికలు.."
2 years agoIMD Weather Report | భారత్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు దక్షిణ భారతంలో వడగళ్ల వానలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు ఉత్తర భారత్‌లో వేడి పెరు�"Winter Season | ఈ శీతాకాలంలో చలి లేనట్టే..! సాధారణం కంటే ఎక్కువగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు.."
2 years agoWinter Season | ఈ శీతాకాలంలో తీవ్రమైన చలి ఉండే అవకాశం లేదని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. డిసెంబర్-ఫిబ్రవరి మధ్య దేశంలోని ఉత్తర-పశ్చిమ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్స్ వీచే రోజుల సం�"Cyclone Dana | తీవ్ర తుఫానుగా మారిన దానా.. ఈ రాష్ట్రాలపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందన్న ఐఎండీ.."
2 years agoCyclone Dana | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తీవ్ర తుఫాపై భారత వాతావరణశాఖ కీలక అప్డేట్ అందించింది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ దిశగా కదులుతూ ఉదయం 8.30 గంటల వరకు పారాదీప్ (Odisha)కు ఆగ్నేయంగా 2"Monsoon | ఇక నైరుతి రుతుపవనాల ఉపసంహరణ..! అక్టోబర్ 15 నాటికి తిరోగమనం..!"
2 years agoMonsoon | ఈ నెల 19 నుంచి 25 మధ్య నైరుతి రుతుపవనాలు దేశం నుంచి తిరోగమించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటిన కేరళను తాకుతాయి. జూలై 8 వరకు దేశవ్యాప్తంగా విస్"Weather Update | తెలంగాణ సహా 18 రాష్ట్రాల్లో ఈ నెల 8 వరకు భారీ వర్షాలు.. హెచ్చరించిన భారత వాతావరణశాఖ.."
2 years agoWeather Update | ఈ నెల 8 వరకు ఎనిమిది 18 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో భా"IMD | సెప్టెంబర్‌లో భారీగానే వానలు.. సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం : ఐఎండీ"
2 years agoIMD | దేశంలో సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దేశంలో దీర్ఘకాల సగటు 167.9 మిల్లీమీటర్లలో 109శాతం వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్"Weather | ఏపీ, తెలంగాణ సహా 19 జిల్లాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ ప్రకటించిన ఐఎండీ"
2 years agoWeather | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 19 రాష్ట్రాల్లో రాగల మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. కేరళ, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌లో మంగళవారం భార�తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video














