దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. గడిచిన సంవత్సరానికిగాను దేశీయంగా 43 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి.
Hyundai - Amaron | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) దేశీయంగా కార్ల తయారీలో అమెరాన్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించుకోనున్నది.
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ భారీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 15న ప్రారంభం కానున్నది. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా రూ.27,870 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) వస్తున్నది.
Hyundai Alcazar facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన మూడు వరుసల పాపులర్ కారు అల్కాజర్ అప్ డేటెడ్ వర్షన్ కారును సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Hyundai Alcazar | దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ తన అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారు బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి గల కస్టమర్లు రూ.25 వేలు చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చునని వెల్లడించింది.
Hyundai Venue | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన పాపులర్ ఎస్యూవీ వెన్యూ అప్ డేటెడ్ వర్షన్ వెన్యూ 2024 కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్.. గ్రామీణ బాటపట్టింది. గ్రామాల్లో ఉండేవారిని లక్ష్యంగా పెట్టుకొని ‘గ్రామీణ్ మహోత్సవ్' పేరుతో దేశవ్యాప్తంగా 16 నూతన ప్రాంతాల్లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. �
Grand i10 | దేశీయ మార్కెట్‌కు కార్పొరేట్ ఎడిషన్‌గా గ్రాండ్ ఐ10 మాడల్‌ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. పాత మాడల్‌తో పోలిస్తే నయా మాడల్‌ను లగ్జరీ లుక్‌తో తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Hyundai Venue Executive Turbo | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన వెన్యూ న్యూ వేరియంట్ ‘ఎగ్జిక్యూటివ్ టర్బో’ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.