దొంగరాత్రి నిర్మాణాల మీదికి వస్తున్న బుల్డోజర్లు.. ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చి చూసే లోపే ప్రహరీగోడలను తొక్కుకుంటూ ఇండ్ల మీదికి వస్తున్న భారీ పొక్లెయినర్లు.. నగర శివార్లలో ఇప్పుడు ఇవే భీతావహ దృశ్యాలు ఆ ప�
హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న రాజకీయ హైడ్రామాపై శనివారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం కాంగ్రెస్‌లో కలకలం సృష్టించింది. గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ చుట్టూ ఎఫ్టీఎల్, బఫర్జో
Nagarjuna | అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై స్టే ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున (Nagarjuna) స్పందించారు. కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్ కూల్చివేదలు బాధాకరమన్నారు. అధికారులు చట్టవిరుద్ధంగా చేసిన చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చ�
హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్‌ను (N-Convention) హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy
జలాశయాల సమీపంలో కట్టుకున్న అధికార పార్టీకి చెందిన ప్రముఖుల రాజభవనాల జోలికి వెళ్లని హైడ్రా (HYDRA).. సామాన్యులు, ఇతరుల నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నది. ఇందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు (Nagarjuna)
ఉస్మాన్‌సాగర్ (గండిపేట) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యంపై ఆది నుంచి గందరగోళం కొనసాగుతుంది. జలమండలి రికార్డుల్లోనే 1792 అడుగుల ఎఫ్టీఎల్, 1790 అడుగుల ఎఫ్టీఎల్ ఉంది. ఈ మేరకు నిర్ధారణ మ్యాప్‌లు కూడా ఉన్నాయ
నోరు మంచిదైతే ఊరు మంచిదైతదంటరు! అట్లనే సర్కారు ఉద్దేశం ప్రజా ప్రయోజనమైతే వీసమెత్తు అనుమానాలు తలెత్తవు. అంతకుమించి ఆరోపణలు అసలే ఉండవు. కానీ హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) పు�
తన ఇల్లు ఎఫ్టీఎల్లో గానీ, బఫర్ జోన్లో గానీ ఉన్నట్టయితే వెంటనే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆదేశిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. ఒక్క ఇటుక బఫ�
హైడ్రాకు ఉన్న పరిధులు ఏమిటి? అధికారాలు ఏమిటి? రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని, స్థానిక కార్యాలయ అనుమతితో నిర్మాణాలు చేపడితే.. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు?
‘దేశం మేలు కోసం’ అని ప్రజలను మభ్యపెట్టి అకస్మాత్తుగా ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాల వెనుక రాజకీయ దురుద్దేశమే దాగి ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ, మోదీ పాలనలో పెద్ద నోట్ల రద్దు లాంటివి ఆ కోవకు చెంద