Minister KTR | పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ (IIL) రాష్ట్రంలో రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. హై
Marredpally Inspector | మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్రావుపై పోలీసు శాఖ కీలక చర్యలు చేపట్టింది. పోలీసుశాఖ సర్వీసు నుంచి తొలగించింది. మహిళపై లైంగికదాడి, కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే నాగేశ్వర్రావు సస్పెండ్ చేసి�
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం కాస్త ఎండ, చల్లని వాతావరణం ఏర్పడిన హైదరాబాద్‌లో.. మధ్యాహ్నం సమయానికి వాన దంచికొట్టింది. దీంతో �
RS 2.5 CR Seized | నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-70లో పెద్ద ఎత్తున డబ్బును పట్టుకున్నారు. కారులో తరలిస్తుండగా రూ.2.5కోట్ల నగదును వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. పట్టుకున్న
Heavy Rains | ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. శనివారం రాత్రి భారీ వర్షాలు ఉన్నట్లుండి హైదరాబాద్‌ను ముంచేశాయి. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
అమెరికాకు చెందిన బేకరీ ఉత్పత్తుల విక్రయ సంస్థ మంగోలియా..తాజాగా హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టోర్‌ను వచ్చే శుక్రవారం ప్రారంభించబోతున్నది.
Juluru Gaurishankar|హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులుగా జూలూరు గౌరీశంకర్ ను మరోసారి ఎన్నుకున్నారు. శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయంలో
Accident | హైదరాబాద్ నగరంలో కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్ ప్రాంతంలో శనివారం నాడు తెల్లవారు జామున ఒక కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ ఇష్టమొచ్చినట్లు కారు నడుపడంతో అదుపుతప్పిన వాహనం..
Viseshini Reddy | అమ్మమ్మల కాలంనాటి గుండ్లమాల, మకర కుండలాలు ఇక్కడ కొత్తగా ప్రాణం పోసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైన ఆభరణాలకు హైదరాబాద్‌లో వేదిక కల్పించి.. అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్నారు ‘హవ్యా జువెల్�
హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వబోతున్నది. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, షూటింగ్ లాంటి క్రీడలకు హబ్‌గా వెలుగొందుతున్న భాగ్యనగరంలో ఫార్ములా-ఈ రేసు తళుకులీనబోతున్నది.
ప్రపంచ స్థాయి కార్యక్రమాలకు తరచుగా ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్.. వచ్చే ఏడాది ఈ-మొబిలిటీ వీక్తోపాటు ఎలక్ట్రిక్ వాహనాల ఫార్ములా రేస్ (ఈ-ప్రిక్స్)కు వేదికగా నిలువనున్నది.
తార్నాక నుంచి బంజారాహిల్స్‌కు క్యాబ్ బుక్ చేసుకున్న ఓ వ్యక్తికి రైడ్ ధర 200 చూపించింది. ఆన్లైన్ పేమెంట్‌కు ఓకే చేసుకున్నాడు.. 5 నిమిషాలు గడిచినా.. డ్రైవర్ రాలేదు.