Bandi Sai Bageerath | బండి సాయి భగీరథ్‌పై బాలికపై లైంగిక దాడి, ఇతర నేరారోపణల నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పీఎస్‌లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ.. ఈ ఘటనకు నైతిక బాధ్యత వ
Hyderabad Hitech City | హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే ఉన్న కాలనీలు, బస్తీలు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Hyderabad | హైదరాబాద్ మియాపూర్‌లో సీఏ విద్యార్థి జనార్దన్ మృతిలో కీలక విషయాలు వెలగులోకి వచ్చాయి. బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయనే మనస్తాపంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది
Accident | హైదరాబాద్ శివారు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
చేవెళ్ల డిక్లరేషన్‌లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్‌నాయక్ డిమాండ్ చేశారు.
వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించే వరకు ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్‌లో పెండింగ్‌లో ఉన్న 9,378 కేసులను ఏపీకి బదిలీ చేశారు. ప్రత్యేక రాష్ర్టాలు ఏర్పడినప్పటికీ కేసులు బదిలీకాకపోవడంతో కక్షిదారులు ఆందోళన చెందారు.
ఓ కామాంధుడు కూతురు వరుసయ్యే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన ఆ మైనర్‌పై తిరుపతిలోని జీఎస్టీ ఉద్యోగి ఈ దారుణానికి ఒడిగట్టాడు.