అమెరికా వీసా ఇక ఈజీ కానుంది. రోజులు, నెలలకొద్దీ వేచి చూసే సమస్య తీరనుంది. హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ కార్యాలయ నూతన భవన నిర్మాణం పూర్తవడంతో దరఖాస్తుదారులకు ఊరట లభించింది.
నగర శివారు ప్రాంతాల్లో పార్కులు, పచ్చదనం పెంపకం, వాటి నిర్వహణలో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) రాష్ర్టానికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నది.
నగరంలో రంగుల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా కుటుంబసమేతంగా తీరొక్క రంగులతో.. ఆనందోత్సాహాల నడుమ మంగళవారం హోలీ పండుగ జరుపుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇందిరాపార్కు వరకు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దివ్యాంగులకు బస్ పాసులు జారీ ప్రక్రియ ఈ నెల 6 నుంచి కొనసాగనున్నది. అందులో భాగంగా మరో ఐదు రోజులు దివ్యాంగులకు బస్ పాసుల జారీ తేదీలను పొడిగించారు.
ప్రపంచంలో అతిపెద్ద కన్జ్యూమర్ డ్యూరబుల్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఎల్జీ...హైదరాబాద్‌లో గ్రాండ్ టెక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రీఇన్వెంట్"ఇన్నోవేషన్'లో భాగంగా కంపెనీకి చెందిన అన్�
ఒకవైపు రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తుండగా... మరోవైపు ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులే అవన్నీ అబద్ధాలంటూ... తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తున్నారు.
ప్రముఖ లాజిస్టిక్ సేవల సంస్థ డెలివరూ..హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇండియా డెవలప్మెంట్ సెంటర్‌ను మరింత విస్తరించనున్నట్టు ప్రకటించింది. బ్రిటన్‌కు చెందిన ఈ లాజిస్టిక్ సేవల సంస్థ సీఈవో విల్ షూ..
రాష్ట్రపతి నిలయం సందర్శనకు ఈ నెల 14 నుంచే ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ షురూ కానుండగా, తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది (మార్చి 22) నుంచే పర్యాటకులను అనుమతించనున్నారు.
Minister KTR | మహిళా జర్నలిసుల (Women Journalists) కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు (Medical Camp) ఏర్పాటు చేసి, ఆరోగ్య పరీక్షలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో మహి�
Naveen Murder Case | ప్రేమకు అడ్డొస్తున్న స్నేహితుడు నవీన్‌ను గుండె చీల్చి.. మొండెం వేరు చేసి అతి దారుణంగా హతమార్చిన హరిహరకృష్ణ, హత్య అనంతరం తన ప్రియురాలికి ఈ విషయం చెప్పి, ఘటన స్థలికి వెళ్లి చూపించినట్లు విచారణలో వె�