దాండియా ఆటలు, బతుకమ్మ సంబురాలు ఒకే సారి చేయ్యలనుకుంటున్నారా...అది కూడా మంచు సోయాగాల్లో ఆడి పాడి సరదాగా గడపాలనుకుంటున్నారా.. అయితే ఈ దసరాకి హైదరాబాద్ రావల్సిందే.
HYDRAA | నగరంలో ఇప్పటి వరకు మొత్తం 923 ఎకరాలను సంరక్షించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.50వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించామన్నారు. నగరంలో దాదాపు 60 చ�
హైదరాబాద్‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది.
జిల్లా లో వివిధ నిర్మాణాలకు ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలకు పైగా వాగులు.. వంకలు నీటితో పారుతుండటం వల్ల ఇసుక సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఏపీ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, ప్రసా ర భారతి మాజీ సీఈవో కంభంపాటి సుబ్రహ్మణ్యశర్మ(80) ఆరోగ్య సమస్య లు, వయోభారంతో ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
HYDRAA | హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొగిస్తున్నారు.
వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ.. బస్తీలను పట్టించుకొక, నాలాలు శుభ్రం చ�
ఒక కాలేజీకి రావాల్సినవి రూ.1.68 లక్షలు.. మరో కాలేజీవి రూ.79 లక్షలు.. ఇంకో కాలేజీవి రూ.44 లక్షలు. ఇలా లక్షల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు తిరస్కరించింది.
సైబర్ మోసాలపై నాక్ఔట్ డిజిటల్ ఫ్రాడ్ పేరుతో బజాజ్ ఫిన్సర్వ్ శనివారం నాడు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా వివిధ రకాల సైబర్ ముప్పులు, ఆర్థిక భద్రత కోసం పాటించాల్సిన ఉత్తమ పద్�