Congress Govt | నేను కాంగ్రెస్ కార్యకర్తను.. నా మీద కేసు పెట్టారు.. వీడియో
Congress Govt | రేవంత్ రెడ్డిది చెత్త పరిపాలన. రైతుల పరిస్థితి అక్కడ.. మక్కజొన్నల కుప్పలు పోసుకొని గొడ గొడ ఏడుస్తున్నమని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
Congress Govt | కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం ఎలా ఉందో ఈ వ్యక్తి చెప్పిన మాటలు మరోసారి చెప్పకనే చెబుతున్నాయి. తాను కాంగ్రెస్ కార్యకర్తను అని.. నాకు దగ్గరి వ్యక్తిని గెలిపించుకున్నామని నా మీద కేసు పెట్టారని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
మాది కూడా కాంగ్రెస్ పార్టే.. మాకు బీఆర్ఎస్ పార్టీ వాళ్లు కొంచెం దగ్గర. మా వార్డు మెంబర్ను గెలిపించుకున్నమని బీఆర్ఎస్లకు పోయినం. ఆ పార్టీలోకి పోయినమని మాపై అనేక కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నరు. రేవంత్ రెడ్డికి ఇది తెలువాలే. రెండేళ్ల తర్వాత మా పార్టే వస్తది. మా పార్టీ వచ్చినంక ఒక్కొక్కరిని నిలబెట్టి తొక్కుతం. నేను కాంగ్రెస్ కార్యకర్తను. రేవంత్ రెడ్డిని గెలిపించే దాకా అందులోనే ఉన్నా. వార్డు మెంబర్కు మా నాయకుడు కావాలని పక్కకు పోయినం. చెత్త పరిపాలన. రైతుల పరిస్థితి అక్కడ.. మక్కజొన్నల కుప్పలు పోసుకొని గొడ గొడ ఏడుస్తున్నమని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
వాని బ్రోకర్ మాటలను బట్టి ఓట్లేసినమంటూ రేవంత్ రెడ్డిపై మరో మహిళ ఫైర్ అయింది.. మేం ఫ్రీ బస్ ఎన్నడు ఎక్కం మాది పల్లెటూరు. మా ఊరికి బస్సే రాదు. రేవంత్ రెడ్డి బోగస్ మాటలు విని ఓట్లేశాం. మళ్ళీ ఓట్ల కోసమని వస్తే చెప్పు తీసుకొని కొడతామని హెచ్చరించింది.
నేను కాంగ్రెస్ కార్యకర్తను.. రేవంత్ రెడ్డి గెలుపు కోసం పని చేశాను
సర్పంచ్ ఎన్నికల్లో మా దగ్గరి వ్యక్తిని గెలిపించుకున్నామని నా మీద కేసు పెట్టారు
ఇంకో రెండేళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు నన్ను ఇబ్బందులు పెట్టినోళ్ళ పని చేస్తా pic.twitter.com/fslG1XBUk6
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2026
రేవంత్ రెడ్డి బోగస్ మాటలు విని ఓట్లేశాం
మళ్ళీ ఓట్లను వస్తే చెప్పు తీసుకొని కొడతాం https://t.co/Uz1A15P5ZN pic.twitter.com/hSPWcBSL0g
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2026
Read Also :
Salman Khan | సల్మాన్ ఖాన్ సరసన ఫహాద్ ఫాజిల్? ‘SVC63’ విలన్ వేటలో వంశీ పైడిపల్లి!
Asthma | ఆస్తమా సమస్య ఉన్నవారికి ఎంతో ఉపయోగకరం ఈ యోగాసనాలు
CP Sumathi | అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ సుమతిని వేధించిన 40 మంది పోకిరీలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

