Gold-Sliver | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా బంగారం నిలిచింది. దీంతో హైదరాబాద్ లో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.60,490 పలికితే, కిలో వెండి ధర రూ.78 వేల వద్ద నిలిచింది.
Hyderabad | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల వాడకం చాలా తగ్గింది. మొబైల్ యూజర్లలోనూ ఆండ్రాయిడ్ యూజర్లే ఎక్కువ. అయితే, ఆండ్రాయిడ్ ఓఎస్‌లో భద్రతాలోపాలు ఉన్నట్టు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన�
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి నగర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాల�
హైదరాబాద్ టీహబ్‌కు చెందిన ‘వాట్ ఈజ్ మై గోల్' అనే స్టార్టప్ ఇటీవల మాక్ ఎలక్షన్స్ నిర్వహించింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు, 18 ఏండ్లలోపు విద్యార్థులకు దేశ ఎన్నికల విధానం, ఓట
పీ, ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీనాబ్), బొల్లారం పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
Bathukamma celebrations | తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను(Bathukamma celebrations) డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణా సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరి�
Marri Pravalika | మా అక్క ఆత్మహత్యకు శివరామే కారణం అని ప్రవళిక సోదరుడు కుమార్ స్పష్టం చేశారు. మాకు న్యాయం జరగాలంటే అతన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ ఇతర పార్టీలు కూడా మా ఇంట�
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 28న గ్లోబల్ కార్పొరేట్ సమ్మిట్ 2023ని నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న భువనగిరిలో ఐటీ హబ్‌తోపాటు ఇండస్ట్రియల్ హబ్ తీసుకొస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై ఐటీ మంత్రి కేటీఆర్‌తో చర్చిస్తానన్నారు.
అమెరికాకు చెందిన ప్రముఖ ఇండస్ట్రియల్ రిలయబిలిటీ సొల్యూషన్స్ కంపెనీ పినాకిల్.. హైదరాబాద్‌లో ఓ కొత్త సెంటర్‌ను తీసుకువస్తున్నది. ఈ క్రమంలోనే కో-వర్కింగ్ సేవల సంస్థ స్కూటర్ వద్ద 21,000 చదరపు అడుగుల ఆఫీస్�
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్రులంతా బీఆర్ఎస్ వెన్నంటే ఉంటారని తెలంగాణ సీమాంధ్రుల సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశంలో సంఘం కన్వీనర
హైదరాబాద్‌లో మరో ఈ బైకుల తయారీ సంస్థ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే పలు సంస్థలు ఇక్కడ యూనిట్లను నెలకొల్పగా తాజాగా ఏసర్.. నగరంలో అసెంబ్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకట�
Viral video | హైదరాబాద్‌లో ఓ యువ జంట రెచ్చిపోయింది. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేపై ప్రయాణిస్తూ కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి ముద్దులతో హద్దులు మీరి ప్రవర్తించింది.