Intelligence OSD | ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ప్రభాకర్ రావు రాజీనామా
Intelligence OSD | తెలంగాణలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) లోగల యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రత్యేక అధికారి (OSD) గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ టీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు.
హైదరాబాద్: తెలంగాణలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) లోగల యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రత్యేక అధికారి (OSD) గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ టీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు అయిన ప్రభాకర్ రావు మూడేళ్ల క్రితం పదవీ విరమణ చేసి, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ ఓఎస్డీగా కొనసాగుతున్నారు.
కొంత కాలం క్రితం ఓఎస్డీ ప్రభాకర్ రావుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను టాప్ చేస్తున్నారని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర పరిణామాలను అనుభవిస్తావని ప్రభాకర్ రావును హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో పదవికి రాజీనామా చేశారు.
ఇప్పటికే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ డీ ప్రభాకర్ రావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి కూడా తన పదవి నుంచి వైదొలిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

