HomeTelanganaMim Party Wins In Charminar Constituency
Telangana Assembly Elections | జీహెచ్ఎంసీలో తొలి ఫలితం.. ఎంఐఎం అభ్యర్థి విజయం
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్లో తొలి ఫలితం వెలువడింది. చార్మినార్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి జుల్ఫీకర్ అలీ విజయం సాధించారు.