JNTUH | హైదరాబాద్‌లోని జేఎన్టీయూ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీ మెస్‌లో ఫుడ్ సరిగ్గా ఉండట్లేదని.. ఆహారంలో పురుగులు, రబ్బర్, వైర్లు, గాజు ముక్కలు వస్తున్నాయని పీజీ విద్యార్థులు నిరసనకు దిగా�
దేశంలోని ప్రధాన నగరాల్లో 2023లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా బుధవారం తెలిపింది.
స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 11.97% వృద్ధిరేటును నమోదు చేయడం ద్వారా రూ.3,08,732 కోట్ల జీఎస్డీపీతో అన్ని రాష్ర్టాల కంటే అగ్రస్థానంలో నిలిచింది.
జేఎన్టీయూ హైదరాబాద్‌లో తొలిసారి స్పేస్ టెక్నాలజీలో బీటెక్ కోర్సు అందుబాటులోకి రాబోతున్నది. యూనివర్సిటీ క్యాంపస్‌లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుక�
రిలయన్స్ ట్రెండ్స్‌లో వినియోగదారులకు క్యారీబ్యాగ్లపై రూ.7 చార్జీ వేయడంపై వినియోగదారుల ఫోరం చర్యలు తీసుకుంది. వినియోగదారులపై ఒత్తిడి తెచ్చినైట్లెతే రూ.3వేలను జరిమానాగా చెల్లించాలని వినియోగదారుల కమి�
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సౌమ్యా ముఖర్జీ నియమితులయ్యారు. ఇదివరకు క్యాంపస్ డైరెక్టర్‌గా ఉన్న జీ సుందర్ నుంచి బుధవారం ఆ
నకిలీ యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు వారి నుంచి రూ. 22.95 లక్షల విలువైన నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఉప్పల్
ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు స్వ ల్పంగా పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో చలి తీవ్రత కొనసాగుతున్నది.
సైట్లో మద్యం సేవిస్తున్నారన్న కోపంతో అదే సైట్లో పనిచేస్తున్న యువకుడిపై సెక్యూరిటీ గార్డులు విచక్షణా రహితంగా కొట్టి చంపిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రక�
హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేజ్-1లోని సంతోష్‌నగర్ వద్దనున్న 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఈ పను�
Explosion | చర్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ శబ్ధంతో చోటుచేసుకున్న పేలుడు ధాటికి మ్యాన్ హోల్ మూత ఎగిరిపడింది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. బంకుల ముందు క్యూ కట్టిన వాహనదారులు.. ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్.. ఒక్క మాటలో చెప్పాలంటే వాహనదారులు పట్టపగలే ప్రత్యక్ష నరకం చూశారు. ఇదీ మంగళవారం మధ్య�
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ముమ్మరంగా కొనసాగుతున్నది. అభయహస్తంలో భాగంగా ప్రభుత్వం ప్రజాపాలన వేదికగా ప్రజల నుంచి దరఖాస్తులను 150 డివిజన్లలో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ స్వీకరిస్తున్నద