Hyderabad | జగద్గిరిగుట్ట ఫిబ్రవరి 18 : ఫీడర్ మరమత్తుల కారణంగా బుధవారం జగద్గిరిగుట్టలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏఈ రాధా కిషన్ రెడ్డి తెలిపారు. షిరిడి హిల్స్ ఫీడర్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప, షిరిడి హిల్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి, క్షేత్ర స్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి (Bala Lakshmi) అన్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ (Foreign Currency) పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం వచ్చింది.
బాలకృష్ణ ‘అఖండ’ సినిమాకు ఓ ప్రత్యేకతుంది. అదేంటంటే.. ఆ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఇలాంటి క్రెడిట్‌ని కొన్ని సినిమాలే దక్కించుకుంటాయి. అటువంటి సినిమాకు సీక్వెల్ వస్తున్నదంటే అంచనాలు ఏ స్థాయ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ మహా నగర పరిధిలో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అభిమానులు తమ సంతోషంకొద్దీ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంతో �
అర్ధరాత్రి తాళాలు పగులగొట్టి చోరీలు చేయడం బోర్కొట్టిందేమో.. ! కొంచెం కొత్తగా చోరీ చేయాలనుకుంటున్నారు దొంగలు. ఇందుకోసం ఖరీదైన ఇళ్లను, నగల పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని అక్కడ పనివాళ్లుగా చేరుతున్నారు. కొ
Drugs | హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆలివ్ బిస్ట్రో పబ్‌పై పోలీసులు తనిఖీలు చేశారు. పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా �
Bachupally | ఎలాంటి అర్హత లేకుండానే బాచుపల్లిలో రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్‌పై వైద్యాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నడిపిస్తున్న క్లినిక్‌ను మూసివేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే మల్లంపేట పరి
Charminar | రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి చార్మినార్ సమీపంలోని చారిత్రక మక్కా మసీదు ను సుందరంగా అలంకరించడానికి చర్యలు తీసుకుంటున్నామని మైనారిటీ వెల్ఫేర్ ప్రత్యేక అధికారి తాప్సీర్ ఇక్బాల్ తెలిపారు. స
Hyderabad | హైదరాబాద్‌లోని సుచిత్రలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వచ్చే మార్గం గుండా వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భార
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్నారి ఓ పాఠశాలకు వినూత్న బహుమతిని అందజేసింది. తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులతో మోటార్ పంప్ కొనిచ్చింది.
Water | మంచినీటి సమస్యపై కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ -1 కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఐడీపీఎల్ జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జలమండలి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో �
KCR | కాచిగూడ/రామంతాపూర్/యాచారం/నిజాంపేట/ఎల్బీనగర్/కొండాపూర్/సైదాబాద్ /మేడ్చల్ కలెక్టరేట్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నగరంలోని అన్ని ప్రధ�
KCR | హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను ఎప్పటికప్పుడు తొలగించేశారు. కొన్నిచోట్ల ఫ్లె