బల్కాపూర్ నాలా | బంజారాహిల్స్ రోడ్ నెం 1/12 చౌరస్తా సమీపంలోని బల్కా పూర్ నాలాలో శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) కోఆర్డినేటర్‌గా డాక్టర్ సవిన్ సౌడ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇంగ్లీష్ విభాగానికి చెందిన ఆయన
తెలుగు బీసీ ప్రజా సంక్షేమ సంఘం | తెలుగు బీసీ ప్రజా సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. శుక్రవారం హిమాయత్‌నగర్‌లో జరిగిన సంఘం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
లక్ష్మణాచారికి ఆదర్శసేవా పురస్కారం | ప్రేరణ బాలల వేధిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణాచారికి ‘ఆదర్శసేవా పురస్కారాన్ని’ కోట శంకర్, ప్రకాశ్, మధుమతి అందజేశారు.
వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకట
చిక్కడపల్లి :గాంధీననగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో నూతన రోడ్ల నిర్మాణ పనులు పూర్తి కావడంతో కొత్తకళ వచ్చింది. ముఖ్యంగా గాంధీనగర్ డివిజన్ లోని హెబ్రోన్ చర్చి నుంచి వై జంక్షన్ వరకు రూ.49.50 లక్షల వ్యయంతో
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | పేదల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం సహాయనిధి వరంలాంటిదని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
డబ్బులతో పారార్ | వృద్దుడికి సహాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి లాకర్లోనుంచి డబ్బులు తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బావను బావమరిది, అతడి కుటుంబసభ్యులు దారుణంగా హతమార్చారు. కొట్టి చంపుతున్నట్లు హతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పి.. మరీ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన సూరారం కాలనీలో కలకలం సృష్టించింది.
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా కి చెందిన మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం కింది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.ప్రోగ్రామ్ : ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ 2021-22కోర్స
చిక్కడపల్లి :చిక్కడపల్లి వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం కోసం ముగ్గురు దాతలు ముందుకు వచ్చారు. యోచన స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్, ఆంజనేయ స్వామి దేవాలయం మాజీ ధర్మకర్త జ�
షాబాద్ : సఫాయి కర్మచారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సక్రమంగా అమలు చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ సభ్యురాలు అ�