Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయని, దీంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మ�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బుధవారం �
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
Rains | వానలు పడక, ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు బలహీన పడి, దిగువస్థాయి నుంచి వీ స్తున్న గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఈ నెల 17, 18 వరకు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని పేర్కొన్నది.
రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల, �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. సోమవారం రాత్రి 10గంటల వరకు నగరంలోని షేక్‌పేటలో అత్యధికంగా 3.9సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీప�
బిపర్జాయ్ తుపాను కారణంగా నైరుతి ముందుకు కదలడం లేదు. ఈ నెల 11న ఏపీలోకి ప్రవేశించినా శ్రీహరికోటను దాటి రుతుపవనాలు ముందుకు సాగడం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రుతు పవనాల కదలికలు నెమ్మదిగా ఉండటం, దానికితోడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఈ నెలలో కురవాల్సిన వానలు కొంత ఆలస్యంగా కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించార
దిగువ స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఉత్తర ఛత్తీస్గడ్ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన త�