బిపర్జాయ్ తుపాను కారణంగా నైరుతి ముందుకు కదలడం లేదు. ఈ నెల 11న ఏపీలోకి ప్రవేశించినా శ్రీహరికోటను దాటి రుతుపవనాలు ముందుకు సాగడం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రుతు పవనాల కదలికలు నెమ్మదిగా ఉండటం, దానికితోడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఈ నెలలో కురవాల్సిన వానలు కొంత ఆలస్యంగా కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించార
దిగువ స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఉత్తర ఛత్తీస్గడ్ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన త�
Temperatures | రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు(Rains)) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) వెల్లడించింది .
Rains | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షం పడే అవకాశాలున్నాయని ముఖ్యంగా 25,26 తేదీల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు(Heavy rains) పడవచ్చని హైదరాబాద్ వాతావరణం(Hyderabad Meteorological) కేంద్రం అధికారులు వెల్లడించారు.
రెడ్అలర్ట్ జారీ హైదరాబాద్,ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 8, 9న అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర