తెలుగు రాష్ర్టాలను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే ఈ సీజన్లో బంగాళాఖాతంలో అనేక అల్పపీడనాలు ఏర్పడగా.. బుధవారం మరొకటి ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నాటికి
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుం డా వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపిం ది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గురువారం అల్పపీడనంగా మారిందని, శుక్రవారం వాయుగుండంగా బలపడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది శనివారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం మీదుగా విదర్భ వద
Heavy Rains | రాష్ర్టాన్ని వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదని, దానికి అనుబంధంగా మరో ఆవర్తన ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గత మూడురోజులుగా కురుస్తున్న కుండపోత వానతో నగరం తడిసి ముైద్ధెంది. తాజాగా శుక్రవారం రాత్రి నగరంలోని పలు చోట్ల కురిసిన భారి వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ�
అల్పపీడనం ప్రభావంతో శనివారం నగరంలో మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు కుత్బుల్లాపూర్, గాయత్రీనగర్‌లో అత్యధికంగా 4.73 సెం.మీలు, షాపూర్‌నగర్‌లో 2.43, లింగంపల్లిలో 2.23, అల్వాల్‌లో 2.0 సెం.మీల చొప్పున వర్షపాతం �
భారీ వర్షం రంగారెడ్డి, మెదక్ జిల్లాలను ముంచెత్తింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అత్యధికంగా 17.93 సెంటీమీటర్లు, కాగా మెదక్ జిల్లా కేంద్రంలో కేవలం మూడున్నర గంటల్లోనే 17.75 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడటంతో నగరానికి భారీ వర్షం ముప్పు తప్పింది. కానీ.. రాగల రెండు రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర�
వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం బుధవారం బలపడి తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇది రానున్న 24గంటల్లో జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ�