‘డీజిల్ లేదు.. ప్రైవేట్ అం బులెన్స్లో తీసుకెళ్లండి’ అంటూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన సిబ్బంది ఓ గర్భిణి బంధువులకు ఉచిత సలహా ఇచ్చారు.
Air hostess | హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ (Gurugram)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఓ మహిళను ఆసుపత్రి సిబ్బంది (hospital staff) లైంగికంగా వేధించారు.
చిన్నారుల అదృశ్యానికి చిరునామాగా మారిన నీలోఫర్ దవాఖానలో మరోసారి నెల రోజుల పసికందు కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. దవాఖాన సిబ్బందినని చెప్పి అమ్మమ్మ వద్ద నుంచి నెలరోజుల పసికందును గుర్తు తెలియని మహిళ ఎత�
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో.. అతడికి వేసిన కుట్లను ఓ ప్రైవేట్ దవాఖాన సిబ్బంది విప్పేశారు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి పట్టణంలో ఆదివారం చోటుచేసుకున్నది.
ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను బుధవారం ఆయన తన�
ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగికి శుక్రవారం వైద్య సిబ్బంది గడువు ముగిసిన స్లైన్ బాటిల్‌ను ఎక్కించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్‌కు చెందిన అజారుద్దీన్ జ్వరంతో ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలో అడ�
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వరండాలో మడత మంచాలు వేసి వైద్యం అందిస్తున్న తీరుపై జూలై 31న ‘నమస్తే తెలంగాణ’లో ‘మడత మంచాలపై వైద్యం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధిక�
Hospital Staff Hits Elderly Patient | వృద్ధుడైన రోగి హాస్పిటల్ బెడ్‌పై పడుకుని ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఒకరు ఆ రోగి వద్దకు వచ్చాడు. ఉన్నట్టుండి మోచేతితో వృద్ధుడి కడుపులో కొట్టాడు. ఆసుపత్రి వార్డులోని సీసీటీవీలో రికార్డైన ఈ వ
ICU | ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి బీడీ వెలిగించాడు. దాంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది మంటలను అదుపు చేసింది. రోగిని మరో వార్డుకు తరలించారు.
gangster beaten to death by doctor | చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన గ్యాంగ్సర్ట్ గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది కలిసి అతడ్ని కొట్టి చంపారు. (gangster beaten to death by doctor) దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన గ్యాంగ్‌స్టర్ అనుచ
ఉత్తరప్రదేశ్‌లోని ఓ దవాఖానలో అమానుషం చోటుచేసుకుంది. జ్వరానికి చికిత్స కోసం చేరిన 17 ఏండ్ల బాలికకు డాక్టర్లు తప్పుడు చికిత్స అందించడంతో మృతి చెందింది. దీంతో భయపడ్డ డాక్టర్లు, సిబ్బంది ఆమె మృతదేహాన్ని దవా�
nurse gangraped | డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది కలిసి ఒక నర్సుపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు (Nurse gangraped). అనంతరం ఆమెను హత్య చేశారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఉంచి పారిపోయారు. పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు.
తాగుడుకు బానిసైన భర్త వేధింపులను తట్టుకోలేక ఇల్లు వదిలిపెట్టి తన మూడేండ్ల కొడుకుతో వచ్చిన ఓ నిండు గర్భిణీ నడిరోడ్డు పక్కనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది