Air India Plane: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ఆ ఫ్లయిట్ దిగగానే .. ఆక్సిల్లరీ పవర్ యూనిట్లో మంటలు వ్యాపించాయి. హాంగ్‌కాంగ్ నుంచి ఆ ఫ్లయిట్ వచ్చింది.
FIFA Rankings : ఈమధ్య కాలంలో చెత్త ఆటకు భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్ (FIFA World Rankings)లో మరింత వెనకబడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు స్థానాలు కోల్పోయింది.
Air India | ఎయిర్ ఇండియాకు (Air India) చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (Boeing 787-8 Dreamliner) రకానికి చెందిన ఏఐ 315 విమానం హాంకాంగ్ (Hong Kong) నుంచి ఢిల్లీకి బయల్దేరింది.
ఏఎఫ్సీ ఏషియన్ కప్ క్వాలిఫయర్స్‌లో హాంకాంగ్ చేతిలో భారత ఓటమి తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. తమ(127) కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న హాంకాంగ్(153) చేతిలో టీమ్ఇండియా ఓడిపోవడాన్ని అటు అభిమానులతో పాటు మాజీల�
Covid Cases | ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తోంది. ఆసియాలోని రెండు దేశాల్లో భారీగా కొవిడ్ కొత్త కేసులు (Covid Cases) నమోదవుతున్నాయి.
ఎయిడ్స్ వ్యాధికి దారి తీసే హెచ్ఐవీ వైరస్‌ను నయం చేసే టీకాను అభివృద్ధి చేసినట్లు హాంకాంగ్‌లోని బయోటెక్ స్టార్టప్ కంపెనీ ఇమ్యునో క్యూర్ ప్రకటించింది.
Lionel Messi : ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) నేతృత్వంలోని అర్జెంటీనా(Arjentina)కు భారీ షాక్ తగిలింది. హాంకాంగ్(Hong kong)తో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మెస్సీ ఆడకపోవడంతో ఇప్పుడు ఆ జట్టు పెద్ద మూల్యమే...
విదేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని (Foreign land) కూడా తాము ఆక్రమించలేదని చైనా (China) అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) అన్నారు. ఏ దేశంతో కూడా వివాదాలను కొనితెచ్చుకోలేదని, యుద్ధాన్ని ప్రేరేపించలేదని చెప్పారు.
సద్దుల బతుకమ్మ వేడుకలను ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లాంటౌద్వీపంలో కొత్తగా నిర్మించిన వాటర్‌ఫ్రంట్ ప్రొమెనేడ్‌లో తెలుగు ప్రజలంతా పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ పండుగను �