Home
National
Hiv Vaccine Coming Soon A Biotech Startup Company In Hong Kong Has Announced Immunocure
హెచ్ఐవీకి త్వరలో టీకా!
ఎయిడ్స్ వ్యాధికి దారి తీసే హెచ్ఐవీ వైరస్‌ను నయం చేసే టీకాను అభివృద్ధి చేసినట్లు హాంకాంగ్‌లోని బయోటెక్ స్టార్టప్ కంపెనీ ఇమ్యునో క్యూర్ ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఎయిడ్స్ వ్యాధికి దారి తీసే హెచ్ఐవీ వైరస్‌ను నయం చేసే టీకాను అభివృద్ధి చేసినట్లు హాంకాంగ్‌లోని బయోటెక్ స్టార్టప్ కంపెనీ ఇమ్యునో క్యూర్ ప్రకటించింది. ఇటీవలి క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలు కనిపించాయని, ఈ టీకాను రోగులకు ఇవ్వడానికి మరో ముందడుగు పడిందని తెలిపింది. షెంజెన్ థర్డ్ పీపుల్స్ హాస్పిటల్లో 45 మంది రోగులపై ఈ పరీక్షలు జరిగినట్లు వివరించింది.
సంప్రదాయ టీకాలు రోగ నిరోధకంగా ఉపయోగపడతాయని, తాము థెరప్యూటిక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని చెప్పింది. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత థెరప్యూటిక్ వ్యాక్సిన్‌ను ఇచ్చి, రోగాన్ని నయం చేయవచ్చునని వెల్లడించింది. తమ వ్యాక్సిన్‌ను తీసుకున్నవారిలో అత్యధికులకు టీ-సెల్స్ (తెల్ల రక్త కణాలు) స్పందనలు రెట్టింపు అయ్యాయని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

