HomeSportsManollu In Asian Powerlifting Tournament
ఆసియా పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో మనోళ్లు
హాంకాంగ్‌లో జరుగనున్న ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో రాష్ట్ర లిఫ్టర్లు చోటు దక్కించుకున్నారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హాంకాంగ్‌లో జరుగనున్న ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో రాష్ట్ర లిఫ్టర్లు చోటు దక్కించుకున్నారు. రాష్ట్రం నుంచి వైష్ణవి (84కి), శ్రీచందన (52కి), స్వప్నిక (84+కి), ఉదయ్(83కి), రమేశ్ (83కి)ఎంపికయ్యారు.