కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనాని భక్తులు పోటెత్తారు. వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు (Holidays) కావడంతో భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
ఏప్రిల్ ప్రారంభంతోనే బ్యాంకులకు సెలవులు స్వాగతం పలుకున్నా యి. 5 ఆదివారాలతోపాటు రెండో శనివా రం, పండుగలు కలుపుకొని ఏకంగా 11 రోజులు సెలవులు వస్తున్నాయి. నెలలో కేవలం 19 రోజులు పని దినాలు ఉన్నాయి.
Sankranti | ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ఇచ్చింది. పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తిరిగి ఈ నెల 17న
కొత్త క్యాలెండర్ గోడెక్కగానే ముందుగా కండ్లు వెదికేది ఎర్ర ఇంకు తేదీలనే! ఏదైనా పండుగ ఐతారం తారసపడితే ఉసూరుమంటారు. శనివారానికి ముందో, ఆదివారం తర్వాతో పండుగ పడిందా ఎవరెస్ట్ ఎక్కేసినంత సంబురపడిపోతారు.
2023 Government Holidays list | వచ్చే ఏడాది సాధారణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023లో 28 సాధారణ సెలవులు, 24 ఆప్షనల్ సెలవులను ప్రకటించింది. అలాగే నెగోషియబుల్ యాక్ట్ కింద 23 రోజులను సెలవు దినాలుగా నిర్ణయించింది.
Vijayadashami Holidays | సెలవు అనే మాట వినగానే స్కూలు పిల్లలకే కాదు ఉద్యోగులకు కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్ హాలిడేస్ పాయసంలో జీడిపప్పులా మహదానందాన్ని ఇస్తాయి. ఇటీవల పశ్చ
భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశించారు.