హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఏప్రిల్ ప్రారంభంతోనే బ్యాంకులకు సెలవులు స్వాగతం పలుకున్నా యి. 5 ఆదివారాలతోపాటు రెండో శనివా రం, పండుగలు కలుపుకొని ఏకంగా 11 రోజులు సెలవులు వస్తున్నాయి. నెలలో కేవలం 19 రోజులు పని దినాలు ఉన్నాయి.
సెలవుల వివరాలు..
1న అకౌంట్స్ క్లోజింగ్ డే, 2న ఆదివారం, 5న జగ్జీవన్‌రాం జయంతి, 7న గుడ్ ఫ్రైడే, 8న రెండో శనివారం, 9న ఆదివారం, 14న అంబేదర్ జయంతి, 16న ఆదివారం, 22న రంజాన్‌తో పాటు నాలుగో శనివారం, 23న, 30న ఆదివారాలు వస్తున్నాయి.