యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని నగరం అబుదాబికి సమీపంలో హిందూ దేవాలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ఆలయం మత సామరస్యానికి చిహ్నంగా వర్ధి
యూఏఈ-భారత్ మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అబుదాబిలోని జలేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మంగళవారం జరిగిన అహ్లాన్ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను �
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 27 ఎకరాల్లో ఏడు గాలి గోపురాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బీఏపీఎస్ ఆలయాన్ని ఈ నెల 14న భార
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో సంచలన అంశాలు బయటకు వచ్చాయి. పురాతన హిందూ దేవాలయం స్థానంలోనే జ్ఞానవాపి మసీదును నిర్మించారని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) తేల్చింది.
అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల కిందట నేవార్క్‌లోని స్వామినారాయణ్ మందిర్‌పై దాడి ఘటనను మరువకముందే మళ్లీ అలాంటి ఘటన చోటుచేసుకున్నది. తాజాగా కాలిఫోర్నియాలోని షెరావాలి �
Hindu Temple | ఖలిస్తానీ మద్దతుదారుల ఆగడాలు నానాటికీ పెరుగుతున్నాయి. హిందూ ఆలయాలను (Hindu Temple) టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా (California)లో గల ఓ హిందూ ఆలయంపై మరోసారి దాడి చేశారు.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో హిందూ దేవాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసంచేశారు. భారత్‌పై వ్యతిరేకతతో ఖలిస్థానీ తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తున్నది. ఈ ఘటనపై అమెరికా పోలీసులు దర్యాప్
Hindu temple: అమెరికాలో మళ్లీ హిందూ ఆలయంపై అటాక్ జరిగింది. కాలిఫోర్నియాలో ఉన్న గుడి గోడలపై గ్రాఫిటీతో నిరసన వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. నివార్క్ పోలీసులు ఈ ఘటన
కెనడాలో (Canada) హిందూ దేవాలయాలపై (Hindu Temple) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి బ్రిటిష్ కొలంబియాలోని (British Columbia) సర్రేలో (Surre) ఉన్న అతిపురాతన లక్ష్మీ నారాయణ ఆలయంపై ఖలిస్తాన్ (Khalistan) మద్దతుదారులు కూల్చివేశార
temple vandalised | బంగ్లాదేశ్‌లో ఒక హిందూ ఆలయాన్ని ఒక వ్యక్తి ధ్వంసం (temple vandalised) చేశాడు. గుడిలోని విగ్రహాలను అపవిత్రం చేశాడు. స్థానికులు వెంబడించి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
నేపాల్‌లోని ప్రముఖ హిందూ దేవాలయమైన పశుపతినాథ్ ఆలయంలో 10 కిలోల బంగారం మాయమైంది. దీంతో రంగంలోకి దిగిన అ దేశ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు.
కెనడాలో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఒంటారియో ప్రావిన్స్‌లోని విండ్సర్‌లో బీఏపీఎస్ స్వామినారాయణ దేవాలయంపై బుధవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
Australia | ఆస్ట్రేలియా (Australia)లో గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై (Hindu temple ) దాడులు కొనసాగుతున్నాయి. శనివారం మరో దేవాలయంపై దుండుగులు దాడి చేశారు.