temple vandalised | బంగ్లాదేశ్లో హిందూ ఆలయం ధ్వంసం.. నిందితుడు అరెస్ట్
temple vandalised | బంగ్లాదేశ్లో ఒక హిందూ ఆలయాన్ని ఒక వ్యక్తి ధ్వంసం (temple vandalised) చేశాడు. గుడిలోని విగ్రహాలను అపవిత్రం చేశాడు. స్థానికులు వెంబడించి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఢాకా: బంగ్లాదేశ్లో ఒక హిందూ ఆలయాన్ని ఒక వ్యక్తి ధ్వంసం (temple vandalised) చేశాడు. గుడిలోని విగ్రహాలను అపవిత్రం చేశాడు. స్థానికులు వెంబడించి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేశారు. బ్రాహ్మణబారియా జిల్లాలోని నియామత్పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 36 ఏళ్ల ఖలీల్ మియా గ్రామంలోని తన సోదరి ఇంటికి వచ్చాడు. అయితే కొందరు స్థానికులు, అతడి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి స్థానిక నియామత్పూర్ దుర్గా ఆలయంలోకి ఖలీల్ మియా ప్రవేశించాడు. ఆ గుడిలోని ఐదారు విగ్రహాలను అతడు ధ్వంసం చేశాడు.
కాగా, స్థానిక హిందువులకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆ గ్రామంలో కలకలం రేగింది. కొందరు హిందువులు ఖలీల్ మియా వెంటపడ్డారు. అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో అరెస్ట్ చేశారు. నియామత్పూర్ సర్వజనిన్ దుర్గా మాతా ఆలయం అధ్యక్షుడు జగదీష్ దాస్ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

