IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
IndiGo flight | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం శంషాబాద్ నుంచి ఇండోర్ వెళ్తుండగా ఆ విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
IndiGo flight : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం శంషాబాద్ నుంచి ఇండోర్ వెళ్తుండగా ఆ విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
విమానం ల్యాండవగానే ఎయిర్‌పోర్టు సిబ్బంది సదరు ప్రయాణికుడిని ఎయిర్‌పోర్టులోని వైద్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం అతడు విమానాశ్రయంలోనే చికిత్స పొందుతున్నాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంది : కేటీఆర్
Suspended | అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి సస్పెండ్
Superstar Rajinikanth | గ్రీస్‌లో రజనీకాంత్ కుటుంబం సందడి.. మనవళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్!
KTR | సమైక్య పాలనలో కన్నా రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం అతి పెద్దది : కేటీఆర్
Mouni Roy | బ్లాక్ డ్రెస్‌లో మౌనీ రాయ్ గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేరు!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

