Hindu Temple | మరోసారి రెచ్చిపోయిన తీవ్రవాదులు.. హిందూ ఆలయంపై ఖలిస్తానీ అనుకూల రాతలు
Hindu Temple | ఖలిస్తానీ మద్దతుదారుల ఆగడాలు నానాటికీ పెరుగుతున్నాయి. హిందూ ఆలయాలను (Hindu Temple) టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా (California)లో గల ఓ హిందూ ఆలయంపై మరోసారి దాడి చేశారు.
Hindu Temple | ఖలిస్తానీ మద్దతుదారుల ఆగడాలు నానాటికీ పెరుగుతున్నాయి. హిందూ ఆలయాలను (Hindu Temple) టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా (California)లో గల ఓ హిందూ ఆలయంపై మరోసారి దాడి చేశారు. హేవార్డ్ లోని షెరావలి ఆలయం గోడలపై ఖలిస్తానీ అనుకూల గ్రాఫిటీ (Graffiti)తో విధ్వంసం సృష్టించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ‘మోదీ టెర్రరిస్ట్ ఖలిస్తానీ జిందాబాద్’ అని రాశారు. గోడలపై గ్రాఫిటీ రాతలకు చెందిన ఫోటోలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ (Hindu American Foundation) తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.
కాగా, గతేడాది డిసెంబర్ 23న కాలిఫోర్నియా నివార్క్లోని స్వామినారాయణ్ మందిరం గోడలపై ఖలిస్తాన్ మద్దతు వ్యాఖ్యలను రాసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పలు కామెంట్స్ చిత్రీకరించారు. ఒక్క అమెరికాలోనే కాదు కెనడా, ఆస్ట్రేలియా, యూకేల్లోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై ఖలిస్తానీ తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే.
#Breaking: Another Bay Area Hindu temple attacked with pro-#Khalistan graffiti.
The Vijay’s Sherawali Temple in Hayward, CA sustained a copycat defacement just two weeks after the Swaminarayan Mandir attack and one week after a theft at the Shiv Durga temple in the same area.… pic.twitter.com/wPFMNcPKJJ
— Hindu American Foundation (@HinduAmerican) January 5, 2024
Also Read..
Cold Wave | ఉత్తరాదిపై చలి పంజా.. ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు
Chiranjeevi | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన మెగాస్టార్ చిరంజీవి
Japan | జపాన్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 92కు చేరిన భూకంప మృతులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

