అనూహ్య పేలుళ్లతో లెబనాన్‌ను (Lebanon) వణికిపోతున్నది. వరుసగా పేజర్లు, వాకీటాకీలు, రేడియోలు పేలిపోతున్నాయి. దీంతో మృతుల సంఖ్య క్రమంగా పెరిగతున్నది. దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో ఇప్పటివరకు 32 మంది మరణించగా, 3,250 మం�
లెబనాన్‌లో ఏకకాలంలో వందల సంఖ్యలో పేజర్లు పేలిపోవడం సంచలనంగా మారింది. మంగళవారం జరిగిన ఘటనల్లో 12 మంది మరణించడంతో పాటు దాదాపు 2,800 మంది గాయపడ్డారు. సెల్ఫోన్ల యుగం మొదలైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కనుమరుగైన �
లెబనాన్‌లో జరిగిన పేజర్ల వరుస పేలుళ్లు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచాయి. అరచేతిలో ఇమిడే సమాచార పరికరాలు పేలడంతో వేల సంఖ్యలో జనం గాయపడటమే కాకుండా, 10 మందికి పైగా మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి.
లెబనాన్, సిరియాల్లో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే పేజర్లు వందలాదిగా పేలిపోవడం కలకలం రేపింది. మంగళవారం దాదాపు ఒకే సమయంలో అనేకచోట్ల జరిగిన ఈ సంఘటనల్లో హెజ్బొల్లా ఉగ్రవాదులు, మెడిక్స్ 9 మంది మరణించారు. దా�
Drone attacks | ఇజ్రాయిల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ మిలిటెంట్ గ్రూప్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని తమ గడ్డపై, తమ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ హత్య చేయడంపై ఇరాన్ �
ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ గ్రూపు మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇది పశ్చిమాసియా అంతా పాకనున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇరాన్ రాజధాని టెహ్రాన్
ఇజ్రాయెల్‌పై లెబనాన్ తీవ్రవాద దళం హెజ్బొల్లా విరుచుకుపడింది. సుమారు 200 రాకెట్లను ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలపై ప్రయోగించినట్టు హెజ్బొల్లా ప్రతినిధులు తెలిపారు.
UN Secretary General: మరో యుద్ధం ముంచుకొస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య ముదురుతున్న ఘర్షణ.. మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవ�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం (Israel-Hamas War) గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్నది. అసలు ఎప్పుడు ముగుస్తుందనేదీ ఇప్పట్లో తేలేలా లేదు. హమాస్ తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తున్నది. ఈ న�
Iran | సిరియా రాజధానిలోని తమ దేశ రాయబార కార్యాలయంపై సోమవారం జరిగిన దాడికి ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు ఇర
Israel war | ఇజ్రాయెల్ మరోసారి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నది. ఒకవైపు పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ దాడులు చేస్తుండగా మరోవైపు లెబనాన్, సిరియా నుంచి కూడా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి.