ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. లెబనాన్‌పై భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నది. ఈ మేరకు సరిహద్దుకు భారీగా యుద్ధట్యాంకులను తరలిస్తున్నది.
Israel-Hezbollah War | ఇజ్రాయెల్, హెజ్బొల్లా పూర్తి స్థాయి యుద్ధం దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ మంగళవారం కూడా దక్షిణ లెబనాన్‌పై దాడులు కొనసాగించింది. దీంతో దాడుల్లో దాదాపు 558 మంది మరణించారు. వందల�
Iron Dome: ఇజ్రాయిల్ రక్షణ కవచం ఐరన్ డోమ్ మళ్లీ తన సత్తా చాటింది. హిజ్బొల్లా వదలిన సుమారు 200 రాకెట్లను ఆ డోమ్ పేల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ రిలీజ్ చేసింది.
హెజ్బొల్లా ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ సైన్యం చుక్కలు చూపిస్తున్నది. 2006 తర్వాత అత్యంత భీకరంగా సోమవారం దాదాపు 300 లక్ష్యాలపై దాడులు జరిపింది. ఇందులో 274 మంది మరణించగా, సుమారు 1,000 మంది గాయపడ్డారు.
ఇజ్రాయెల్-లెబనాన్ పరస్పర తీవ్రంగా దాడులు చేసుకొంటున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై హెజ్బొల్లా ఆదివారం ఉదయం వంద రాకెట్లతో విరుచుకుపడింది. ఇందులో కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంల�
Israel | ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లెబనాన్ మద్దతుగల హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌పై మూడు వరుస దాడులకు పాల్పడింది. ఈ మూడు దాడుల్లో హిజ్బుల్లా ఉగ్రవాదాలు దాదాపు 140 మిస్సైల
Hezbollah | హెజ్బొల్లాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నది. గత ఏడాదికాలంగా గాజాలో హమాస్‌పై పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకున్నది. గాజాలో యుద్ధ తీవ్రత తగ్గడంతో ఇ�
పేజర్లు, వాకీటాకీలు పేల్చేయడం ఇజ్రాయెల్ చేపట్టిన ఉగ్రవాద చర్య అని హెజ్బొల్లా నాయకుడు హస్సన్ నస్రల్లా పేర్కొన్నారు. ఇది లెబనాన్ ప్రజలు, దేశ సార్వభౌమాధికారంపై యుద్ధాన్ని ప్రకటించడమేనని అన్నారు.