అకాల వర్షాలతో కామారెడ్డి జిల్లాలోనూ పంట నష్టం వాటిల్లింది. రాజంపేట్, భిక్కనూరు, సదాశివనగర్ తదితర మండలాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. రాజంపేట మండలంలో మక్కజొన్న పంట నేలవాలింది. తలమడ్ల, ఆరెపల్లి, ఆర్గొండ, బస్వ
Peddapalli | మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాత పరిస్థితి. పంటలకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందక కండ్లు కాయలు కాచేలా చూస్తున్న తరుణంలో అకాల వర్షం అన్నదాతను ఒక్కకుదుపు కుదిపేసింది.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఇండ్లు, దుకాణాలపైన ఉన్
రాష్ట్రంలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతుండగా, రానున్న మూడు రోజుల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపు�
Rains | వేసవి సమీపిస్తున్న తరుణంలో దేశంలోని కొన్ని రాష్ర్టాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఉపరితలంలో ఆవర్తనం ఏర్పడి ఈశాన్య దిశగా కొనసాగుతున్నదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
వాతావరణ మార్పులతో భవిష్యత్తులో కొన్ని నగరాలు నివాసయోగ్యంగా పనికిరాకుండా పోతాయని, సకాలంలో దీనిపై చర్యలు తీసుకోకపోతే ఆ నగరాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలకు భారీగా వలసలు ఉంటాయని టెక్ దిగ్గ�
Heavy Rains | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుపాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతా ల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీం తో హనుమకొండ జిల్లా పరకాల, శాయంపేటతోపాటు ములుగు జిల్లా వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో కొనుగోలు కేంద్రా ల్లోన
తుపాన్ కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన వరి పంటతో పాటు పత్తి, ధాన్యం తడిసి ముద్దయ్యింది. రెండు రోజులుగా ఆకాశం మబ్బులు పట్టి చల్లగాలులు వీస్తుండడంతో