500 చార్జిషీట్లు దాఖలు చేయాలి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనీ లాండరింగ్ కేసుల్లో 500 చార్జిషీట్లను దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కేసు నమోదైన తర్వాత సంక్లిష్టమైన వ్యవహారాలను మినహాయించి మిగిలిన కేసు దర్యాప్తు ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించినట్లు ఆదివారం ఈడీ వెల్లడించింది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈడీ టార్గెట్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనీ లాండరింగ్ కేసుల్లో 500 చార్జిషీట్లను దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కేసు నమోదైన తర్వాత సంక్లిష్టమైన వ్యవహారాలను మినహాయించి మిగిలిన కేసు దర్యాప్తు ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించినట్లు ఆదివారం ఈడీ వెల్లడించింది.
అస్సాం రాజధాని గువాహటిలో నిరుడు డిసెంబర్ 19-21 తేదీల్లో ఈడీ డైరెక్టర్ రాహుల్ నవీన్ అధ్యక్షతన జరిగిన జోనల్ అధికారుల 34 త్రైమాసిక సమావేశంలో ఈ చర్యలను చర్చించి, ఖరారు చేసినట్లు ఈడీ ఇటీవల తెలిపింది. లక్ష్యాలను అర్థవంతమైన రీతిలో సాధించడం, దర్యాప్తులను తార్కికంగా ముగించడం, ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను సకాలంలో దాఖలు చేయడం, జప్తులు, జరిమానాలు చట్టబద్ధంగా, స్థిరంగా, సమర్థవంతంగా అమలు జరిగేలా చూసుకోవడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సమావేశంలో సూచించినట్లు ఓ ప్రకటనలో ఈడీ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

