Bengaluru Rains | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru)ను అకాల వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.
Weather Report | విదర్భ నుంచి మరాఠ్వాడ, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Rains | ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 48 గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావ
Hyderabad Rains |మండిపోయే ఎండలతో వాతావరణంలో ధూళి కణాల తీవ్రత పెరుగుతుంది. వాహనాల రాకపోకలు, నిర్మాణ పనులు, పరిశ్రమల కార్యాకలాపాల నుంచి గాలిలో దుమ్ము, ధూళి కణాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి.
Rains | రైతన్నలూ.. జాగ్రత్త.. అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండండి. శని, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కురిసిన వడగం
CM KCR | ‘మీరే సార్.. మా ధైర్యం. మమ్మల్ని ఆదుకోండి సార్..’ అని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌కు చెందిన తర్బూజ రైతు ద్యావ రాంచంద్రారెడ్డి సీఎం కేసీఆర్‌ను వేడుకున్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ�
Weather Alert | రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావావరణ శాఖ సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వడగండ్లతో కూడిన భారీ వర్షాలతో పంటలకు తీవ్ర
Minister KTR |అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాలని, నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మం�
CM KCR | రాళ్ల వాన ప్రభావంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం లేదా గురువారం రాళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో పర్యటనకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు.
పంట నష్టంపై దీక్ష చేస్తానంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయడంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో రాజకీయం చేయొద్దని హె�
రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని వంజరపల్లి, పల్లార్గూడలో వడగండ్ల వానకు దెబ్బతిన్న మక్కజొన్న, వరి, మిర్చి పంటలను సోమవారం పరిశీలి
పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఓదెల మండలంలో పలు గ్రామాల్లో కు రిసిన అకాల వర్షానికి నేలవాలిన మక్కజొన్న చేన్ల ను ఆదివారం వ్య
Hyderabad | హైదరాబాద్ : బంగాళఖాతం( Bay of Bengal )లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్( Greater Hyderabad ) లో రాగల మరో మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి వడగండ్ల వాన( Hailstorm ) కురిసే అవకాశాలున్నట్లు హైదర
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం( Heavy Rain ) కురిసిన విషయం విదితమే. హైదరాబాద్‌లో మార్చి( March ) నెలలో ఈ స్థాయిలో వర్షం కురియడం ఎనిమిదేం�